SKCV CHILDREN,S Trust,భవానిపురం ,విజయవాడ కు ఈ రోజు నేను పాత బట్టల ను అందజేసాను. ఈ సందర్భాముగా నేను తెలుసుకొన్న విషయాలు.
1. కందిపప్పు, బియ్యము, పెద్ద XEROX MECHINE ను దాతల నుండి కోరుతున్నారు.
2 జనవరి 14 ను అనాథ బాలల పుట్టిన రోజుగా జరుపుకుంటారు
౩. ఆ ప్రాగణం లో 95 మంది బాలురు, 125 మంది సిబ్బంది ఉన్నారు.
4. దయతో ఇచ్చిన వాటికి రసీదు ఇవ్వరు.
5. పేరు, అడ్రస్,ఫోన్ నెంబర్ రాసుకొంటారు.
ఎవరినా దాతలు విరాళము ఇవ్వదలిస్తే సెల్ నెంబర్ : 9581296999 ను సంప్రదించండి.
అక్కడ నేను తీసిన ఫోటోలు ,కృష్ణ నది ఒడ్డున ఉన్న ఆశ్రమం ఇది.
photos

No comments:
Post a Comment