ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ ఎలట్రాసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (1104 ) ప్రాతీయ శాఖ -- స్టానిక విద్యుత్ అధికారులను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపటం జరిగింది. చీఫ్ ఇంజనీర్ శ్రీ రావి ప్రభాకర రావు మాట్లాడుతూ సంవత్సరము అందరమూ కష్టించి ఇప్పుడు ప్లాంట్ కున్న పేరు నిలపాలని కోరారు . తెలంగాణలో పనిచేస్తున్న మన ఆంధ్రా సోదర కార్మికుల పరిస్తితి కి చింతిస్తున్నాను అని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు రావల్సిస్ని పెరిగిన వేతనాలు- సంక్రాంతి కి అందేలా ప్రయతిస్తున్నాం అని తెలిపారు . కోల్ ప్లాంట్ ఎస్.ఇ శ్రీ రాములు మాటలాడు తూ పదవీ విరమణ పొందు తున్న కార్మికుల స్తానములో కొత్త వారని నియ మిచా లని అభిప్రాయ పడ్డారు. సివిల్ ఎస్.ఇ సుబ్బారావు గారిని కలిసి నూతన నిర్మాన దశ లో కార్మికుల పిల్లలకు కాంట్రాక్టు లేబెర్ గా నియమిచుటకు ప్రాధాన్యత నివ్వల్లని కోరగా పరిశీలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రముములో రీజనల్ ప్రెసిదెంట్ దాసు, సెక్రటరీ శ్రీనివాస్ , రమణయ్య, నాగేశ్వర రావు, పటేల్, ధన మూర్తి, కొండపల్లి అప్పా రావు, ప్రసాద్, సత్యనారయణ ,మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment