ది. 06.01.2016. బుధ వారము ఉదయము 12 గంటలకు పాత ప్రభుత్వ ఆసుపత్రి (విజయవాడ) లో మాతా శిశు విభాగం లో ఈ రోజు జన్మించిన శిశువులకు నూతన వస్త్రాలు, బిస్కట్ పాకెట్స్ లను దాదాపు 40 మంది కి ఆశయస్ఫూర్తి ఫౌండేషన్ , ఇబ్రహింపట్నం వారు పంచటం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమునకు చక్కని సాయం అందించారు. ఈ కార్యక్రమములో జే.డి, రహమత్,చిన్నా, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment