ది.01-01-2016 న ఆశయ స్పూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యము లో అన్నదానము కార్యక్రమము,,కొండపల్లి లో జరిగింది. నూతన సంవస్తరము సందర్భముగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రముములో అన్నము ,సాంబారు ,కూర కలిగిన అన్నము కలిపినా పాకెట్స్ ను కొండపల్లి లోని పలు మసీదుల వద్దనున్న పేదలకు పంచటం జరిగింది. ఈ కార్యక్రములో రహమత్, చందు,ఎస్తేరు తదితరులు పాల్గొన్నారు.
ఫొటోస్
ఫొటోస్
No comments:
Post a Comment