కాలుష్య నివారణకు మనము ఏమి చేస్తున్నామని ,ఎవరికివారే ప్రశ్నించుకొండి ? శబ్ద కాలుష్యం,గాలి,నీరు,ఇలా అన్నిటిని కలుషతమ్ చేస్తున్నాము. మనకు తెలియక చేసేవి ఏమి కావు . తెలిసే చేస్తున్నాము. కొంత మన ఉదాసీన వైఖరి. మనం ఇబ్రహింపట్నం రింగ్ సెంటర్ నుండి కొండపల్లి వెళ్ళే దారిలో ఫిల్టర్ హౌస్,మరియు కొత్తగేటు పరిసరాలలో ,సెప్టిక్ ట్యాంకుల నుండి తీసిని వ్యర్హ్దాలను , రోడ్ ప్రక్కనే పోస్తున్నారు. గ్రామ పంచాయితి లు ఈ విషయం పట్టనట్టే ఉంటాయి. ఇవి భూ గర్బ జలాల్లోకి ప్రవేశిస్తే ఎంతః ప్రమాదం. అలాగే, చికెన్ సెంటర్ లనుండి వచ్చే వ్యర్ధాలు కూడా ఇలాగే పడేస్తున్నారు.
ఈ రకంగా గాలి, నీరు కలుషితం అవుతున్నాయి .. దేవాలయములు,మసీదులు, క్రై స్తవ మహాసభ ల నుండి వచ్చే శబ్ద కాలుష్యం అంతా,ఇంతా కాదు. మనం దేవుడ్ని ప్రార్దిన్తున్న విషయం, లౌడ్ స్పీకర్ లో అరచి మరి చెప్పవలిసిన పని ఏముంది.
దయ చేసి ఆలోచించండి|

No comments:
Post a Comment