ఆసయస్పూర్తి ఫౌండేషన్ వారి నిర్వహణ లో ఈ రోజు అనగా ది.24.04.2016(ఆదివారము) ఉదయం 8.30 నుండి12.00గంటల వరకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ నమూనా పరీక్ష -2016 జరిగింది. మండల స్తాయిలో జరిగిన ఈ కార్యక్రమములో దాదాపు 60మంది విద్యార్థిని,విద్యార్ధులు పాల్గొన బోతున్నారు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష -2016, ఈ నెల 27.04.2016,జరగబోతున్నది. ఈ పరీక్ష కు కేవలం మూడు రోజులు ముందుగానే ఈ పరీక్ష నిర్వహించటం వల్ల విద్యార్ధులకు తమ ఏ స్తాయి లో వున్నారో తెలుసుకొని ,మరింతఃగా బాగా పరీక్షకు ప్రిపేర్ అవటానికి ఈ నమునా పరీక్ష,ఉపయోగపదినదని విద్యార్థిని,విద్యార్ధులు తెలిపారు .
ఈ కార్యక్రమానికి Sub-Inspectior of Police, Advocate, Amurtha Sai college of Engineering H.O.D(E.E.E) అంకమ రావుగారులు అతిధిలుగా వచ్చి విద్యార్థిని,విద్యార్ధులు స్ఫూర్తి దాయకమైన ప్రసంగములు ఇచ్చారు.
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం లో రహమత్ గారు ,అక్బర్,నిజాం, లు ఎంతో కష్టపడ్డారు. శాదిఖానా యాజమాన్యం కూడా ఎటువంటి రుసుము అడగకుండా సహకరించారు. సాయి,వెంకి,చంద్రశేఖర్,వినీల,నిర్మల తదితరలు వారి సేవలు అందించారు. RAO PUBLICATION ,విజయవాడ వారు,పేపర్స్ సెట్ చేయటం లో తమ సేవలు అందించారు.
sakhi

పరీక్ష రాస్తున్న విద్యార్దులు |
No comments:
Post a Comment