ఆసయస్పూర్తి ఫౌండేషన్ వారి నిర్వహణ లో రేపు అనగా ది.24.04.2016(ఆదివారము) ఉదయం 8.30 నుండి12.00గంటల వరకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ నమూనా పరీక్ష -2016 జరుగును. మండల స్తాయిలో జరుగు ఈ కార్యక్రమములో దాదాపు 70మంది విద్యార్థిని,విద్యార్ధులు పాల్గొన బోతున్నారు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష -2016, ఈ నెల 27.04.2016,జరగబోతున్నది. ఈ పరీక్ష కు కేవలం మూడు రోజులు ముందుగానే ఈ పరీక్ష నిర్వహించటం వల్ల విద్యార్ధులకు తమ ఏ స్తాయి లో వున్నారో తెలుసుకొని ,మరింతఃగా బాగా పరీక్షకు ప్రిపేర్ అవటానికి ఈ నమునా పరీక్ష,ఉపయోగపడుతుందని ,కాబట్టి విద్యార్థిని,విద్యార్ధులు ఈ అవకాసమును వినియోగించు కోవల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.
స్తలము : షాదిఖానా ,కొండపల్లి
సమయము : ఉ : 8.30 నుండి12.00 వరకు
తేది : 24.04.2016,ఆదివారము
రిజల్ట్లు తెలుపునది : అదే రోజు 12.30 pm.
First Cash prize : Rs.3000/,Second Cash prize :Rs.2000/ మరియు మూడు మరియు నలుగు స్టానాల వార్కి కూడా బహుమతులు కలవు. ఎంట్రీ ఫి : రూ :100/ మాత్రమే .

No comments:
Post a Comment