Friday, October 16, 2015

srungarapuvenkatappaiah telugu sogs




తెలుగు ను కేవలం ఒక పాట్యంసముముగానే చదువుతూ ,తెలుగు భాష కమ్మదనాన్ని ,గొప్పదనన్ని , గ్రహించలేక  అవస్తలు పడుతున్న,మన విద్యార్ధుల కోసం , శ్రీ శృంగారపు వెంకటపయ్య , నా తెలుగు తల్లి, అను గేయాన్ని,రచించి ,పలు చొట్ల , ఈ గేయాన్ని, పాడి వినిపించి ,పలు వేదికల ఫై సన్మానాలు అందుకున్నారు . వీరు,వృత్తి రీత్యా వైద్యులు. దాదాపు, 20 సం॥ పాటు  ఇబ్రహింపట్నం  రింగ్ సెంటర్ లో సారధి క్లినిక్ పేరుతో, వైద్యశాల నడిపారు . ఆరోగ్యం సహకరించక పోవటం, బై పాస్ సర్జరీ  జరగటం తో, వైద్య వృత్తిని వదిలేసి, ఫెర్రీ లోని వారి స్వ గృహం లో విశ్రాంతి తీసుకుంటున్నారు . ఎంతో సాహిత్యాభిలాష కలిగిన వీరి వ్యాసాలు ,గేయాలు,కవితలు, పలు దిన,వర,పత్రికలల్లో ప్రచురితమయ్యయి. . వుయ్యూరు లోని సరసభారతి వంటి సాంసృతిక సంస్థ  వీరి నా తెలుగు తల్లి గేయ రచనకు వీరిని సన్మానించింది.. ఈ గేయాన్ని, దాదాపు రూ. 10,000/  ను దాతల నుండి ఆర్దిక సాయం సేకరించి ,మంచి గాయకుడు మరియు వాద్య సహకారముతో ఒక సిడీ ని తయారు చేసి YOUTUBE లో SRUNGARAPUVENKATAPPAIAH TELUGU SONGS పేరున పోస్ట్ చెసరు. దయ చేసి, పైన పోస్ట్ చేసిన వీడియో ను చూడండి .  

No comments:

Post a Comment