Saturday, October 31, 2015

బైబిల్ వాక్యాలు

ఇటలీ పటాలనబడిన పటాలములలో శతాధిపతి ఐన కోర్నేలీ అను భక్తి పరుడొకడు కైశర లో ఉండెను . అతడు తన ఇంటి వారందరితో కూడ దేవుని యందు భయభక్తులు గల వాడయి వుండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడు ను దేవునుకి ప్రా ర్దన చేయు వాడు . పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతఃని యొద్దకు వచ్చి -  కోర్నేలీ , అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను . అతడు దూత వైపు తేరి చూచి భయపడి  - ప్రభువా , యేమని అడిగెను . అందుకు దూత- నీ  ప్రా ర్దనలును, నే ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్యాపకర్ధాముగా చేరినివి. ఇప్పుడు నేవు యేప్పెకు మనుష్యులను పంపి, పెతురు అను మారుపేరు గల సీమోను ను పిలిపిoచుము. అతదు సముద్రపు దరి నున్న సీమనను ఒక చర్మకారునిఇంట దిగి యున్నాడని అతని తో చెప్పెను అతఃనితో మాటలాడిన దూత వెళ్లి న పిమ్మట అతఃడు తన ఇంటి పని వారిలో ఇద్దరినీ , తన యెద్ద ఎల్లప్పుడు కనిపెట్టుకుని యుండు వారిలో భక్తీ పరుడగు ఒక సైనికుని పిలచి , వారికి ఈ సంగతులన్నియు వివరించి వారిని ఎప్పెకు పంపెను.
పాస్టరు గారి మాట :-  మన ప్రార్దనలు, నే ధర్మ కార్యములు, ఎన్ని చేసినా అవి మన కంటే ముందు దేవుని వద్దకు చేరును. చేరినా మనము దేవుని రాజ్యము చేరము. ఎ విధముగా వేల్లగాల్ము అంటే  PETURU అను వ్యక్తీ చెప్పుచున్న మాట ఏమ్మంటే " పాపఖమాపన పొందాలి" 
యేసు నందు విశ్వాస ముంచు వాడెవడో వాడు అయన నామము మూలుముగా పాప ఖపన పొందునని దేవుని రాఖములో కడుగబడిన యెడల అనగా బాప్తిఇసముపొందుట ద్వారా  దేవును రాజ్యము చేరగలరు. అందుకు  కోర్నేలీ అతఃని ఇంటి వారు , ప్రభువైన యేసు క్రీస్తుని నామములో  బాప్తిఇసముపొందుట ద్వారా  దేవును రాజ్యము చేరిరి.


ఈ వాక్యములు ఈ రోజు అందించినవారు
 బడుగు పటేల్ గారు, 
పాస్టర్ ,
భీమరాజు గుట్ట,
 ఇబ్రహింపట్నం.
సెల్: 9849386419.

No comments:

Post a Comment