Saturday, October 10, 2015

YOUNG INDIA SALES MANAGERS.


  • ఈ రోజు ఎంత చదువు చదివినా ఉద్యోగం రావటం కష్టం గా వుంది. నిరుద్యోగులకు వరం లాంటిది మార్కెటింగ్ రంగం . 10 వ తరగతి చదివిన వారు మొదలు డిగ్రీ చదివిన వారి వరకు అందరకి ఉపాధి అవకాశాలు కలిపిస్తున్నది . ఫుల్ టైం గానే కాదు, పార్ట్ టైం గ కూడా ఎన్నో అవకాశాలు కలిపిస్తుంది మార్కెటింగ్ రంగం.



  • వాటిలో YOUNG INDIA పేరుతో గృహోపకరణాలు, వంటింటి వస్తువులు, ఎలాట్రానిక్ వస్తువులు , మన గుమ్మం ముందుకు తెచ్చి వికరిస్తున్నారు YOUNG INDIA   కంపెనీ సేల్స్ మేనేజర్స్ .  నాణ్యత , గ్యారంటి తో పాటు, TIN నెంబర్ కలిగిన కాష్ బిల్ కూడా ఇస్తారు. దేనివల్ల ప్రభుత్వము నకు  కూడా వీరు టాక్స్ కడుతున్నట్లుగా తెలుస్తోంది .

  • ఇకపోతే, కెరీర్ విషయం కొస్తే , మొదట ఫీల్డ్ వర్క్ చేయాలి, తర్వాతః సేల్స్ టీం కి ట్రైనింగ్ ఇచ్చి , టీం లీడర్ గ సేల్స్ పెంచ వలసి ఉంటుంది . 1 సంవత్సరము కష్టపడేతే ,కనీసం Rs.10,000/ ఫై బడి సంపాదించ వచ్చు. ఈ సారి  మే ఇంటి ముందుకు    YOUNG INDIA   కంపెనీ సేల్స్ మేనేజర్స్ వస్తే, వారినుండి వస్తువులు కొని వారిని ప్రోసతహించండి .







Young India Sales manager saying about career in Young India Company.

Young india bills


No comments:

Post a Comment