Wednesday, October 21, 2015



ది . 17. 10. 2015, సాయత్రం,మల్టీ పర్పస్ ఆడిటోరియం వద్ద జరిగిన, చక్కని కార్యక్రమం . ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన,ఉష మరియు దయాశంకర్ ,దంపతులు ఎంతైనా అభినందనీయులు . సంగీతపు హోరు తప్ప, సాహిత్యము కానరాని నేటి రోజుల్లో ,ఘంటసాల ,S.P.బాలసుబ్రమణ్యం ,P.సుశీల పాడిన గీతాలను,గాయని,గాయకులు  చక్కగా ఆలపించి, శ్రోతలను మెప్పించారు . ఇలాగే , బుర్రకధ ,హరికధ వంటి కళారూపాలను ను కూడా నిర్వహించాలని ,నిర్వాహకులను కోరుతున్నాను 

No comments:

Post a Comment