Sunday, November 29, 2015

నగల దుకాణం లో ఆర్ధిక లావాదేవి లు

ది. 28.11.2015 న నేను విజయవాడ లో జ్యుయలరి దుకాణాలకు వెల్లి నప్పుడు, కొన్ని చోట్ల డెబిట్/క్రెడిట్ కార్డు లు ద్వారా లావాదేవికు ఒప్పుకోవటం లేదు. పోనీ , ఒప్పుకున్నా అది రూ|| 50,000/ కు మాత్రమే పరిమితము. దానిలో కూడా రూ ||30000/ ఫై బడిన కొనుగోలుకు పాన్ కార్డు గాని , డ్రైవింగ్ లైసెన్స్ గాని, వోటర్ కార్డు గాని proof of identity గా చూపాలి . లేక పోతే వీలు కాదు. కాబట్టి, మీరు దుకాణాలకు వెళ్ళేటప్పుడు , ఒకటికి, రెండు కార్డ్లు తీసి కెల్లటం మంచిది. 

No comments:

Post a Comment