A local news letter regarding kondapalli and ibrahimpatnam villages in Ibrahimpatnam (mandal), Krishna(d.t) Andhra pradesh, India
Monday, September 23, 2019
Sunday, September 8, 2019
Thursday, August 22, 2019
Sunday, August 4, 2019
Sunday, March 17, 2019
Saturday, February 9, 2019
నేషనల్ హై వేస్ -వ్యతిరేక మార్గం లో ప్రయాణం

ఈ మధ్య కాలము లో నేషనల్ హై వేస్ ను బాగా అభివృధి పరిచారు. ఈ నేపధ్యంలో...ఎన్నో గ్రామాల మీదుగా ఈ హై వేస్ వెళ్తూ ఉండటం .. సరియిన సర్వీస్ రోడ్లు రూప కల్పనా చేయక పోవటం తో ..ప్రజలకు చాలా ఇబ్బందు లు ఎదురవుతున్నయి. అవసరైన ప్రదేశాలలో డివైడర్ లో ఖాళీ ఇవ్వక పోవటం ,తద్వారా..ఎంతో దూరం చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది అన్న భావనతో..ప్రజలు వ్యతిరేక మార్గం లో రావటం అలవాటు చేసుకుంటున్నారు .ఫలితము .. ..తరుచు గా రోడ్ ప్రమాదాలు జరగటం.. ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. ఈ వ్యతిరేక మార్గము లో ప్రయాణించడం అనేది తప్పుగా ప్రజలు భావించినట్లుగా మనకు కనిపించదు. దీనిలో చదువుకున్న వారు తో సహా అందరూ ఉన్నారు. దీనికి నివారణగా

- ప్రభుత్వం వీలు అయిన చోట డివైడర్ లో ఖాళీ లు ఏర్పాటు చేయడం ..
- ప్రజలలో రహదారులపై వ్యతిరేక మార్గం లో ప్రయాణించడం తప్పుఅని, దానివల్ల జరిగే అనర్థాలను మీడియా ద్వార బాగా ప్రచారం చేయటం.,
- ఇలా చేసేవారికి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణగా గా ఫైన్ వేయటం చేస్తే కొంత వరకు పరిస్థితి మెరుగుఅవ్వవచ్చు
Friday, February 8, 2019
ఈనాటి విద్యార్థులు
*ఈనాటి విద్యార్థులు*
నిజానికి..ఈ నాటి విద్యార్థి పై చదువుల వత్తిడి ఎంతో ఉంది.
పుట్టిన దగ్గర నుంచి మహా అయితే..మూడు సంవత్సరాలు ఇంట్లో ఉంటాడేమో(కొంత మంది కి ఆ భాగ్యం కూడా లేదు...చైల్డ్ కేర్ సెంటర్ లే గతి).
ఆ తదుపరి.. ప్రీ నర్సరీ అని,నర్సరీ అని...తోమి న తరువాత...అప్పుడు మొదటి తరగతి....ఇక ఇక్కడనుండి మొదలు..స్లిప్ టెస్ట్, యూనిట్ టెస్ట్..మార్క్స్, రాంక్స్ గోల... దాదాపు 20 ఏళ్లు సాగుతుంది.
11 ఏళ్ల వయస్సు వచ్చేసరికి నేటి పిల్లలకు యవ్వన ఛాయలు కనిపిస్తున్నాయి.
ఇక ఇక్కడనుండి.. స్మార్ట్ ఫోన్ పరిచయం....తక్కువ ధర కలిగిన ఇంటర్నెట్ ప్యాకేజీ ల పుణ్యమా అని..అవసరం కు మించిన వినియోగం.
స్మార్ట్ ఫోన్ లో... మన పిల్లలు ఏమి చూస్తున్నారో.. తెలుసుకొనే ఓపిక లేని తల్లిదండ్రులు.. ఏది చూడకూడదో.. అది చూడాలని తలచే యవ్వన ఛాయలు..
తల్లిదండ్రులు కేరింగ్ సరిగా లేక తమ ను కేరింగ్ గా చూస్తున్నారు అని అనుకుంటున్న ఆపొజిట్ సెక్స్ వైపు చూపులు..వెరసి..సామాజిక సమస్యలు..
పెద్దవాళ్ళు చెప్పింది చాదస్తము గా భావించడం...పనికి మాలినిన కొన్ని తెలుగు సీరియళ్లు... యు ట్యూబ్ వీడియో లు....వీళ్ళని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
మార్కులే ప్రాతిపదికన పిల్లల తెలివితేటలు అంచనా వేయడం.. వారికి ఇష్టమైన కోర్సు చదవిచటానికి ..తల్లిదండ్రులు ఒప్పుకోక పోవటం..నచ్చని కోర్సులో చేరి..భారంగా డిగ్రీలు సంపాదించటం.. దాంతో.. ఉద్యోగాలు రాక...నిరుద్యోగులుగా మారి..ఆ తదుపరి..ఈజీ మనీ వచ్చే దారులు వెతికి...అసాంఘిక శక్తులుగా మారటం..
దీనిలో..ప్రభుత్వాల పాత్ర ఏమీ తీసి పోదు..
ఏ సంవత్సరం ..ఏ సబ్జెక్టు సిలబస్ మారుస్తారో,, మారిన టెక్స్ట్ బుక్స్ ఎప్పుడు అందుతాయో.. ఏ పరీక్ష ఎప్పుడు పెడతారో.. ఏది క్యాన్సల్ చేస్తారో తెలియని అయోమయ్యా స్థితిని ఈ ప్రభుత్వాలు కలగ జేస్తున్నాయి.
వెరసి..విద్యార్థి కి ఈ దుస్థితి రావటానికి...ప్రభుత్వం, తలిదండ్రులు, సమాజము...అందరూ బాద్యులే..
వీరందరూ..ఎవరి బాధ్యత ను వారు సక్రమంగా..నిజాయితీ గా నిర్వహించిన రోజు...విద్యార్థి. భవిష్యత్తు. ఎంతో బాగుంటుంది.

Saturday, January 19, 2019
Friday, December 28, 2018
IT Returns and GST Returns
Please contact me
for Income tax return filling
,GST Registation,and
GST returns Filling.
CONTACT:
k.premakumar
Qr.No UD/LD 90,
A-Colony,VTPS,
Ibrahimpatnam-521456
Cell:7207253159
for Income tax return filling
,GST Registation,and
GST returns Filling.
CONTACT:
k.premakumar
Qr.No UD/LD 90,
A-Colony,VTPS,
Ibrahimpatnam-521456
Cell:7207253159
Sunday, December 16, 2018
KONDAPALLI - IBRAHIMPATNAM NEWS.: Regional Ayurveda Research institute for skin diso...
KONDAPALLI - IBRAHIMPATNAM NEWS.: Regional Ayurveda Research institute for skin diso...: ఈ రోజు (09.12.2018, ఆదివారం), విజయవాడలో పాయకాపురం దగ్గర న్యూ రాజీవనగర్ లోని..ప్రాంతీయ ఆయుర్వేద చర్మ రోగ పరిశోధన సంస్థ(Regional Ayurveda Res...
Sunday, December 9, 2018
Regional Ayurveda Research institute for skin disorders
ఈ రోజు (09.12.2018, ఆదివారం), విజయవాడలో పాయకాపురం దగ్గర న్యూ రాజీవనగర్ లోని..ప్రాంతీయ ఆయుర్వేద చర్మ రోగ పరిశోధన సంస్థ(Regional Ayurveda Research institute for skin disorders,)వెళ్ళటం జరిగింది.
దాదాపు మూడు అంతస్థుల భవనం అది..
అత్యాధునిక సౌకర్యము లతో..చర్మ సంబంధ వ్యాధులకు చక్కని చికిత్స ను అందిస్తున్నారు.
ప్రభుత్వం ఆద్వర్యంలో నడిచే..హాస్పిటల్ అంటే..నమ్మ బుద్ది కాదు..
కేంద్ర ప్రభుత్వ అధీనము లోని Ministry of Ayush
ఆద్వర్యంలో నడుస్తున్న హాస్పిటల్ ఇది.
ఇవే గాక..దేశ వ్యాప్తంగా.. ఇంకా పలు రకాల వ్యాధులు.. ఉదాహరణకు... గుండె, వూపిరితిత్తులు, క
క్యాన్సర్, కంటి జబ్బులు, తల్లిబిడ్డ సంక్షేమం, మూత్ర సంబంధ,మానసిక అనారోగ్యం, లకు ఇలాంటి హాస్పిటల్స్ లో న్యూ ఢిల్లీ, పటియాల, హైదరాబాద్, లక్నో , బెంగుళూరు, ఇలా..దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాల్లో చికిత్స జరుగుతున్నాయి.
మరిన్ని వివరాలకు....www.ccras.nic.in

Sunday, December 2, 2018
పొన్నూరు వీరాం జనేయ స్వామి దేవాలయదర్శనం...నా అనుభవం.

ది.02.12.2018 (ఆదివారం), గుంటూరు జిల్లా, పొన్నూరు లో ఉన్న శ్రీ వీరంజనేయ స్వామి వారి దేవస్థానం(ఫోన్:08643-247099) కు
వెళ్ళటం జరిగింది.
కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం నుండి పొన్నూరు కు సుమారుగా 85 km దూరం ఉంటుంది. గుంటూరు హై వే నుండి గుంటూరు ఊరి బయట నుండి
, సర్వీసు రోడ్ కు వెళ్ళి, తెనాలి రోడ్ లో వెళ్ళాలి.కార్ లో రెండు గంటల ప్రయాణం. ఈ దేవాలయం R.T.C బస్టాండ్ కు అతి సమీపము లో ఉంది. మెయిన్ రోడ్ ప్రక్కనే ...దేవాలయం..
ఆ రోజు..ఆకుపూజ చేయించు కొందా మంటే..ఆరోజు ఆ పూజ లేదన్నారు.. సరే... అష్టోత్తరము (రూ.20/)(ఇద్దరికి మాత్రమే అనుమతి), చేయించుకొన్నాము.
అనంతరం.... ఆ ఆలయపరిసరము లోనే ఉన్న, సహస్ర లింగేశ్వర స్వామి ఆలయం, (ఇక్కడి నంది విగ్రహం చెవిలో మన కోరిక చెబితే .
ఆ కోరిక తీరుతుందని భక్తుల నమ్మకం),కాలభైరవ స్వామి ఆలయం, విష్ణువు దశావతారఆలయం, అతి పెద్ద గరున్మంతుని ఆలయం
(కొత్త గా కట్టింది), వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించు కొన్నాము.
పెద్ద కోనేరు(నీళ్లు లేవు), నిత్య అన్నదాన సత్రం(ఉదయం 12.30 గం:కు ప్రారంభం.... టికెట్స్ గుడి దగ్గరే ఇస్తారు..) లను చూసాము.
అక్కడే..ఎత్తయిన టవర్ పై 365 రోజులు ఆవునెయ్యితో వెలిగించే...అఖండదీపం ను దర్శించు కొన్నాము. ఇలాంటివి..ఆ ప్రాంగణము లో
ఐదు ఉన్నాయట.
అయితే.......... నాకు అసౌకర్యం అనిపించిన విషయాలు....
.1. టిక్కెట్ కౌంటర్ దగ్గర... మైక్ లో అదే పనిగా ..పెద్ద సౌండ్ తో...భక్తులకు ఏ టికెట్ ఎంత....క్యూలో వెళ్ళాలి... లాంటివి....విరామం లేకుండా...
పదే, పదే చెప్పడం..కొంత చికాకు గా అనిపించింది..
2. నిత్య అన్నదానం వివరాలు గురుంచి.. ఎక్కడా ప్రకటన బోర్డ్ గాని, మైకు లో దాని కి సంబంధించిన సమాచార ము ఎక్కడా లేదు..
3.. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉండటం తో....ఎంత సేపు. టికెట్, డబ్బు ఏవ తప్ప... ఆధ్యాత్మిక వాతావరణం కనిపించదు..
దగ్గరలోనే.. పురాతన దేవాలయం భావనారాయణ దేవాలయం ఉందట..కానీ, మేము వెళ్ళలేదు...
|
Wednesday, October 17, 2018
Friday, October 12, 2018
Monday, October 8, 2018
Saturday, October 6, 2018
Tuesday, October 2, 2018
Subscribe to:
Posts (Atom)