[12:44 PM, 10/27/2017] +91 72072 53159: ఈ గ్రూప్ లో స్వయం ఉపాధి ని సాధించి- ఈ రోజున, వారే నలుగురుకి ఉద్యోగం ఇచ్చేస్థాయికి ఎదిగిన -వారిని పరిచయం చేస్తానని గతములో చెప్పాను. ఇప్పుడు వారిలో -B.R.Kiran ను పరిచయం చేస్తాను.
B.R.Kiran -Diploma in E.C.E. ను 2001వ సంవత్సరము లో పాస్ అయ్యారు.ఏప్రిల్ 2001 నుండి డిసెంబర్ 2005 వరకు MICROLINK INFORAMTION TECHNOLOGIES,Vijayawada లో పని చేసారు. ఈ కాలము లో mother board,Monitor,system assembling, Printers ను బాగా naipunyatha penchukunnaru .
తరువాత, 2005 సంవత్సరము December లో HCL Infosystems Limited లో On job trainee గా అవకాశము వచ్చింది. అలా రెండు సంవత్సరములు పని చేసాక , అంటే 2007లో ఆ సంస్థలోనే పర్మనెంట్ అయ్యినది.మొదట Customer support engineer ,ఆ తరువాత ,2009 లో Sr. customer support engineer గా పదోన్నతి వచ్చింది. 2010 లో మళ్ళీ Territory Manager గా పదోన్నతి !. Nellore, Tirupati lalo chesi 2013 vijayawada transfer ayyaryu.
ఇక అక్కడనుండి ...తన ప్రయాణంలో మలుపు ను కోరుకున్నారు..కిరణ్.
స్వంతంగా,ఏదైనా సాధించాలన్న ,తపన ,పట్టుదలతో-July 2014 చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసారు.
అక్కడనుండి స్వంతముగా ఒక సంస్థ ను పెట్టాలన్న ఉద్దేశ్యముతో , ప్రయాణం మొదలుపెట్టారు. కేవలం పెట్టుబడి పెట్టి ,అందముగా ఆఫీసు పెట్టుకొని కూర్చుంటే కాదు కదా.!.
అందులోనూ,ఒక వ్యాపారం విజయవంతమవ్వాలంటే- ఎన్ని విషయాలు చూడాలి!
ఆఫీస్ ఉండే ఏరియా, దాని అంతర్గత అలంకరణ,customer base, staff recruitment ,salaries, office expenses,ఇలా అన్నీ విషయాలపై సర్వే జరిపి నాలుగు నెలల తరువాత అంటే November 2014 లో కేవలం ముగ్గురు సిబ్బంది తో, ఒక ఆఫీస్ ను కుమ్మరి పాలెం సెంటర్ లో “Akshaya innovative Technologies” పేరుతో ఒక సంస్థ ను స్థాపించడం జరిగింది.
అయితే ,వ్యాపారం అన్నతరువాత , ఊహించని ఎదురు దెబ్బలు కూడా ఉంటాయి !
వాటినీ ,తట్టుకొని నిలబడాల్సి ఉంటుంది!
business develop ayi profitsloki veluthunna timelo 2015లో కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ పనులు ప్రారంభమైన తరువాత, రహదారిని విస్తరణలో తన ఆఫీస్ ను చాలావరకు నష్టపోవాల్సి వచ్చింది.
వ్యాపారం ప్రారంభించి కేవలం ఒక సంవత్సరము కాలములో, పెట్టిన పెట్టుబడి నష్టపోయి, తిరిగి మొదట నుంచి ప్రారంభించవల్సిన పరిస్థితి!
కిరణ్ గారు -ఆ సమయము లో ఎంతో ధైర్యముగా ,పడిలేచిన కెరటంలా......తిరిగి గొల్లపూడి హోల్ సేల్ మార్కెట్ లో తిరిగి తన ఆఫీస్ ను November 2016 లో ప్రారంభించారు.
ఈ రోజు న చూస్తే –తన Custmer Base లో IOCL, IGNOU, Syndicate Bank, sandeep chemical industies, DWMA-nellore , IFFCO- nellore , Better CAST (Auto nager,Vijayawada), ఇలాంటి సంస్థలే గాక , రిటైల్ కస్టమర్లు ఎంతో మంది.- తన దగ్గరకు వస్తుంటారు.
ఇన్ని దెబ్బలు తరువాత , ఇప్పుడే పుంజుకుంటున్న వ్యాపారం లో కూడా తన దగ్గర ప్రస్తుతం ముగ్గురుకి అది కూడా, కనీసం ఏడువేల రూపాయిలు జీతముగా ఇవ్వగల స్థాయి లో ఉన్నారు.
అయితే, తను ఈ స్థాయికి రావటానికి నిరంతర శ్రమ, తను ఎన్నుకున్న రంగం లో ఎదగాలన్న పట్ట్టుదల, అన్నిటికి మించి ప్రతి ఒక్క విషయము నేర్సుకోవాలన్న ఆసక్తి –ఇవే కారణాలు అంటారు –కిరణ్.
మరి ఈ రోజు , మనము చూస్తున్నాము !.నిరుద్యోగం ప్రబలి పోయింది ---ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్నాడు లాంటి వార్తా కధనాలు చదువుతూ ఉంటాం. నిజముగా , ఈ రోజు మార్కెట్ లో ఆ పరిస్థితి ఉందా?
కిరణ్ గారి మాటలలో చెప్పాలంటే ---ఈ రోజు కాలేజీ నుంచి బయటకు వచ్చి ,ఉద్యోగం ఆశించే వారిలో నూటికి తొభై మంది, మాకు 15 వేల రూపాయిల జీతం ఇస్తారా ?అని అడిగేవారే!
ఇస్తారు –ఎప్పుడు? మన దగ్గర ఆ స్థాయిలో పని నైపుణ్యం ఉన్నప్పుడు.
ముందు ..పని నైపుణ్యం సంపాదించాలి. అందుకు .. బాగా కష్ట పడాలి.డబ్బు సంపాదనకంటే ...అనుభవమునకు ప్రాధాన్యం ఇవ్వాలి. కనీసం basic knowledge కూడా లేకుండా ఉద్యోగాలకు వస్తున్నారు.
ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడతూ. Hardware networkingను, ఆసక్తి కలవారికి కేవలం తక్కువ ఫీజు లో కూడా నేర్పుతానని చెబుతున్నారు .కావలసినవారు కిరణ్ గారి సంప్రదించవచ్చు.
కాబాటి ,నిరుద్యోగులారా! చదివారుకదా, మన కిరణ్ గారి success story.
Let you too try.. all the best.

No comments:
Post a Comment