Monday, December 26, 2016

ముగ్గుల పోటీ

ఇబ్రహింపట్నం మండల బ్రాహ్మణ సేవ సమాజం పేరున  ఫేస్బుక్ పేజి ఓపెన్ చేసాను చూడండి .లైకే కొట్టండి. https://www.facebook.com/914229555374167/photos/914301302033659/


బ్రాహ్మణ సమజం వారు ముగ్గుల పోటీ ని బ్రాహ్మణ మహిళలకోసం మాత్రమే నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నాము. వారము రోజుల బట్టి ప్రయత్నం చేస్తుంటే, ఇప్పటకి సుమారుగా ఆరుగురు వరకు వచ్చేట్టుగా వున్నారు. ఇదే , general public కు గనక ఈ పోటీ పెడితే ,కనీసం 25 మంది వస్త్తారు. మాకు ఈ 25 మంది బ్రాహ్మణ స్త్రీలను కూడా గట్టమే కష్ట మవుతోంది. బ్రాహ్మణ సమాజము ఏదైనా ఈవెంట్ పెట్టినప్పుడు మనవంతు సహకారము ఇవ్వటం మన కనీస కర్తవ్యం. సమాజము వుండపట్టే , గత కొద్ది రోజులగా ,బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ వారి వితంతువు మరియు వృద్దాప్య PENSTION లకు , 10మంది చేతఅప్లై చేయించాము. అల్గ్గే మీకోసం కార్యక్రములో ఇండ్ల స్థలాలు లేని 10మంది  చేత దరకాస్తు చేయించాము. ఇవ్వన్ని కేవలము సేవా భావముతో బ్రాహ్మణ సమాజ అభున్నతి కి మావంతు ప్రయత్నం. అలాగే ,మీరు( సబ్యులు) కూడా , మాకు ఈలాంటి ఈవెంట్స్ ప్లాన్ చేసినప్పడు మీవతకు వచ్చి పాల్గొంటే , మాకు మరింత ఉస్వాహాన్ని ఇచ్చిన వారు అవుతారు . కాబట్టి , ఈ పోస్ట్ చూసిన తరువాతైనా, మీ ఆడవార్ని , ఈ పోటీ లో పాల్గొనేల ప్రోస్వహించండి. పాల్గొనే వారు పేర్లు తెలిప్తే బాగుంటుంది . మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 7207253159.

https://drive.google.com/open?id=0B4nKuD-OnmTaUHdLbFJjS1dKOUU

https://drive.google.com/open?id=0B4nKuD-OnmTaaFpmeTBnR2R4Y
1khttps://www.facebook.com/%E0%B0%87%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%A8%E0%B0%82-%E0%B0%AE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B2-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A3-%E0%B0%B8%E0%B1%87%E0%B0%B5%E0%B0%BE-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9C%E0%B0%AE%E0%B1%81-914229555374167/?hc_ref=PAGES_TIMELINE

No comments:

Post a Comment