మార్షల్ ఆర్ట్స్ లో బ్రాహ్మణుల శాతం తక్కువగా ఉంటారు. కాని, 6
సంవత్సరముల వయస్సు గల బుల్లోడు, గుంటుపల్లి లో ఉన్న తపస్వి(శివలెంక సదాశివనాగ శైలేంద్ర వర తపస్వి ) మాత్రం, ఈ రంగంలో
ఆదరగోట్టేస్తున్నాడు. Jock &Jill School, Railway wagon Workshop ,Guntupalli
లో మొదటి తరగతి చదువుతున్న ఈ బాబు విజయవాడ
,గుంటూరు లలో పలు కరాటే పోటీ లలో పాల్గొని ,ఎన్నో బహుమతులు ,సర్టిఫికెట్లు,మెడల్సు
సంపాదించాడు. అలాగని , చదువు లో వెనకబడి ఉంటాడని అనుకోవద్దు . చదువులోనూ మొదటి
ర్యాంకే. ఈ అబ్బాయికి వచ్చిన మెడల్స్ వాటి వివరాలను ఈ క్రింది ఫోటో లు చూస్తె మీకే
అర్ధమవుతుంది.
తల్లిదండ్రులు శివలెంక
శ్రీనివాస రావు మరియు లలితాంబికలు, ఆర్థికముగా పెద్దగా లేకపోయినా ఈ బాబు ను,
ప్రోస్వహిస్తున్న తీరు ఎంతైనా ప్రసంసనీయం. ప్రతిభ వున్నా , ఇతని తల్లిదండ్రులు తమకు వున్నంతలో ప్రోస్వహిస్తున్నా,
ఆర్థికముగా ఎవరైనా చేయూతనిస్తే మరింత గా ఎదిగ గలడు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు
సాదించ్చాలని కోరుకుందాము.
No comments:
Post a Comment