Monday, December 26, 2016

ముగ్గుల పోటీ

ఇబ్రహింపట్నం మండల బ్రాహ్మణ సేవ సమాజం పేరున  ఫేస్బుక్ పేజి ఓపెన్ చేసాను చూడండి .లైకే కొట్టండి. https://www.facebook.com/914229555374167/photos/914301302033659/


బ్రాహ్మణ సమజం వారు ముగ్గుల పోటీ ని బ్రాహ్మణ మహిళలకోసం మాత్రమే నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నాము. వారము రోజుల బట్టి ప్రయత్నం చేస్తుంటే, ఇప్పటకి సుమారుగా ఆరుగురు వరకు వచ్చేట్టుగా వున్నారు. ఇదే , general public కు గనక ఈ పోటీ పెడితే ,కనీసం 25 మంది వస్త్తారు. మాకు ఈ 25 మంది బ్రాహ్మణ స్త్రీలను కూడా గట్టమే కష్ట మవుతోంది. బ్రాహ్మణ సమాజము ఏదైనా ఈవెంట్ పెట్టినప్పుడు మనవంతు సహకారము ఇవ్వటం మన కనీస కర్తవ్యం. సమాజము వుండపట్టే , గత కొద్ది రోజులగా ,బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ వారి వితంతువు మరియు వృద్దాప్య PENSTION లకు , 10మంది చేతఅప్లై చేయించాము. అల్గ్గే మీకోసం కార్యక్రములో ఇండ్ల స్థలాలు లేని 10మంది  చేత దరకాస్తు చేయించాము. ఇవ్వన్ని కేవలము సేవా భావముతో బ్రాహ్మణ సమాజ అభున్నతి కి మావంతు ప్రయత్నం. అలాగే ,మీరు( సబ్యులు) కూడా , మాకు ఈలాంటి ఈవెంట్స్ ప్లాన్ చేసినప్పడు మీవతకు వచ్చి పాల్గొంటే , మాకు మరింత ఉస్వాహాన్ని ఇచ్చిన వారు అవుతారు . కాబట్టి , ఈ పోస్ట్ చూసిన తరువాతైనా, మీ ఆడవార్ని , ఈ పోటీ లో పాల్గొనేల ప్రోస్వహించండి. పాల్గొనే వారు పేర్లు తెలిప్తే బాగుంటుంది . మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 7207253159.

https://drive.google.com/open?id=0B4nKuD-OnmTaUHdLbFJjS1dKOUU

https://drive.google.com/open?id=0B4nKuD-OnmTaaFpmeTBnR2R4Y
1khttps://www.facebook.com/%E0%B0%87%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%A8%E0%B0%82-%E0%B0%AE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B2-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A3-%E0%B0%B8%E0%B1%87%E0%B0%B5%E0%B0%BE-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9C%E0%B0%AE%E0%B1%81-914229555374167/?hc_ref=PAGES_TIMELINE

Monday, December 19, 2016

కరాటే బుల్లోడు -తపస్వి

మార్షల్ ఆర్ట్స్  లో బ్రాహ్మణుల శాతం తక్కువగా ఉంటారు. కాని, 6 సంవత్సరముల వయస్సు గల బుల్లోడు, గుంటుపల్లి లో ఉన్న తపస్వి(శివలెంక సదాశివనాగ శైలేంద్ర వర తపస్వి ) మాత్రం, ఈ రంగంలో ఆదరగోట్టేస్తున్నాడు. Jock &Jill School, Railway wagon Workshop ,Guntupalli లో మొదటి తరగతి చదువుతున్న ఈ బాబు  విజయవాడ ,గుంటూరు లలో పలు కరాటే పోటీ లలో పాల్గొని ,ఎన్నో బహుమతులు ,సర్టిఫికెట్లు,మెడల్సు సంపాదించాడు. అలాగని , చదువు లో వెనకబడి ఉంటాడని అనుకోవద్దు . చదువులోనూ మొదటి ర్యాంకే. ఈ అబ్బాయికి వచ్చిన మెడల్స్ వాటి వివరాలను ఈ క్రింది ఫోటో లు చూస్తె మీకే అర్ధమవుతుంది.

తల్లిదండ్రులు శివలెంక శ్రీనివాస రావు మరియు లలితాంబికలు, ఆర్థికముగా పెద్దగా లేకపోయినా ఈ బాబు ను, ప్రోస్వహిస్తున్న తీరు ఎంతైనా ప్రసంసనీయం. ప్రతిభ వున్నా ,  ఇతని తల్లిదండ్రులు తమకు వున్నంతలో ప్రోస్వహిస్తున్నా, ఆర్థికముగా ఎవరైనా చేయూతనిస్తే మరింత గా ఎదిగ గలడు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాదించ్చాలని కోరుకుందాము.











Thursday, December 15, 2016

పెద్దనోట్లు రద్దు అయి ,నేటికి నెలరోజులు పైగా అయినది. ప్రభుత్వం ఈ చర్యను సమర్ధించుకోవడం,ప్రతిపక్షము వారు విమర్శచేయటం చూస్తున్నాము. ఇది మంచా ,చెడా  అన్న విషయాన్ని తర్కించే కంటే, ఈ నగదు రహిత లావాదేవీలు జరపటం తప్పనిసరిగా కన్పిస్తోంది. కాబట్టి, మనం ప్రస్తుత కర్తవ్యం ` ఈ నగదు రహిత లావాదేవీలు నిర్వహించటం ఎలా ? అనేది తెలుసుకోవాలి.   ఈ  నగదు రహిత లావాదేవీలు నిర్వహించటం ఎలా ? అనేది నాకు తెలిసినంతవరకు మీకు తెలియపరుస్తాను. ఈ రోజు మనకు ఎన్నో ఇ` వాలెట్లు మార్కెట్‌ లో ఉన్నాయి. వాలెటు అంటే డబ్బు దాచుకునే  పర్సు అని, `వాలెట్‌ అంటే ఎలక్ట్రానిక్‌ పర్సు అని అర్ధం. ఇవి  బయట ఎక్కడా దొరకవు, ఒక్క ఇంటర్నెట్‌ లో మాత్రమే లభ్యం అవుతాయి.

ఈ వాలెట్లు లో పెటియమ్‌, ఆక్సిజన్‌వాలెట్టు,ఎయిర్‌టెల్‌ మనీఐడియామనీ ఇలా కొన్నికంపెనీ వాలెట్లు , అలాగే, ప్రభుత్వసంస్థలైన ఎ.పి.యస్‌.ఆర్‌.టి.సి. ,రైల్వే లకు కూడా ఇ` వాలెట్లు ఉన్నాయి.కంపెనీ వాలెట్ల ద్వారా,మనము మొబైల్‌ ఫోన్‌ కు రీచార్జ్‌,యేదైనా బ్యాంక్‌ ఎకౌంటు కు డబ్బు పంపటం, షాపింగ్‌ చేయటం,లాంటివి చేయవచ్చు. మరి, ఈ వాలెట్టు లోకి డబ్బు పంపటం ఎలా?
  మన డెబిట్‌ కార్డు ద్వారాగాని, క్రెడిట్‌ కార్డు ద్వారాగాని, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా గాని ,డబ్బు పంపవచ్చు. ప్రస్తుతం పెటియమ్‌ వాలెటు బాగా ప్రాచుర్యంలో ఉన్నది.