Sunday, June 5, 2016

ఇల్లేరమ్మ కతలు------పుస్తక సమీక్ష

                                   పుస్తక సమీక్ష

                                            ఇల్లేరమ్మ  కతలు,

 రచన: డా ॥ సోమరాజు సుశీల

  1.  మన పసితనంలో మన తల్లిదండ్రులు నేర్పిన క్రమ శిక్షణ, సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాలలో ,అంటే పాత రోజుల్లో, సుమరు 1960 సం॥కాలంలో , ఆచార వ్యవహారాలు , మనవాళ్ళ ఆలోచన్లు, పిల్లలను పెంచిన విధానం కళ్ళకు కట్టినట్టు ఉంటాయి- ఈ కధాసంకలనంలో.   ఆంధ్రజ్యోతి వీక్లీ లో,  ధారావాహికంగా వెలువడ్డ ఈ కధలను తప్పక అందరు చదవండి. పుస్తక వివరము, మచ్చుకు ఒక కథను స్కాన్‌ చేసి అందిస్తున్నాను. అందరు చదవదగిన మరియు చదవితీరవసిన మంచి పుస్తకము ------- ఇల్లేరమ్మకతలు.

No comments:

Post a Comment