చెన్నై భారీ వర్షాలతో అతల్కుతలం అవుతోంది. రైల్వే,విమాన సర్వీసులు నిలిపివేశారు. రోడ్ల ఫై మోకాల్లోతు నీరు.రవాణ సౌకర్యం అన్ని రకాలుగా నిలిచి పోయింది. విద్యుత్,కమ్మునికేషన్ వ్యవస్థ పూర్తిగా నాశనం అయ్యింది . తాజా సమాచారము ప్రకారము, మొసళ్ళు వుండే పార్క్ లోకి నీరు చేరటం తో అవి కాస్త రోడ్ మీదకి రావటం తో ,ప్రజలు భయ బ్రాంతులు అవుతున్నారు.
ఈ విపత్తు నుండి ప్రజలు ను కాపాడటానికి ,తమిళనాడు ప్రభుత్వము తో బాటు, ఆంధ్ర,కర్ణాటక, కేంద్ర ప్రభుత్వము లు కూడా సాయం అందిస్తున్నాయి.
అలాగే, సినిమా నటులు కూడా, వారి వంతు గా ఆర్థిక సహాయం ను ప్రకటిసున్నారు.
అయితే, ఈ పరిస్తికి కారణం కేవలం ప్రకృతి మాత్రమేనా, మానవ తప్పిదం ఏమీ లేదా ? అంటే, చెన్నయి చుట్టూ 600 దాక ఉండవలసిన చెరువులు కేవలము పదుల సంఖ్య లోకి తెచ్చి ,రియల్ ఎస్టేట్ వ్యాపారము చేసింది ఎవరు? సకాలములో కాలువల్లో పూడికలు తీయించక నిర్లక్యవైఖరి అవలంభిం చింది ఎవరు ? ప్రజా ప్రయోజనాలను ప్రక్కన బెట్టి ,స్వార్థ రాజకీయములు చేసింది ఎవరు? ఆలోచిస్తే మీకే తెలుస్తుంది . ఇవన్నీ ప్రక్కన బెట్టి ,ఇందంతా Act of God అని సరిపుచ్చు కుందామా ?
ఇదిలావుంటే , మీడియా తన T.R.P రేటింగ్ ల కోసం , సినిమా నటులు ఇచ్చే విరాళాలు ఫై కామెంట్స్, ఆయన ఎంత పెద్ద నటుడు ,ఎండ సంపాదించాడు ,ఇప్పుడు ఎంత చిన్న అమౌంట్ ఇచ్చాడో అంటూ ప్రజల్ని రేచ్చ గొట్టటం .అక్కడున్న పరిస్తితుల కంటే కూడా వీళ్ళు ఇంకా భయం పుట్టేలా వార్హలు ప్రసారం చేయటం. ఇది మన మీడియా దరిద్రం !
పేస్ బుక్ , చెన్నయి వాసులు ఎలా వున్నారని , చెన్నయి లో వున వర్ని స్టేటస్ పెట్టమని చెప్పింది. దానివల్ల, ఇతర రాస్తాలల్లో వున్నా చెన్నయి వాసుల బంధువులు ఎంతః హ్యాపీ గా వున్నారు ? అది కర్తవ్యం . మీడియా మిత్రులరా , చేతనితే అటువంటి సాయం చెయండి.

No comments:
Post a Comment