బీఫ్ ఫెస్టివల్
నేడు చదువు విపరీత పోకడు పోతున్నాయి. విద్యా ర్ధుకు , కేవం పాఠాు , ర్యాంకు తప్ప, వారి చదువుకు నైతిక ుమ,మంచి,మర్యాదలాంటివి నేర్పాలి అన్న విషయం సమాజము ఎప్పుడో మర్చిపోయినట్లున్నది. కారణం` తమ సంతానానికి మంచి మార్కు రావాలి, మంచి ర్యాంకు,మంచి కాలేజీలో సీటు, అంతిమంగా మంచి ఉద్యోగము,తర్వాత మంచి సంబంధము చూసి పెళ్ళి చేయటం` జీవితం లో ఇంతకంటే ఏం కావాన్నట్లున్నది ఈ తల్లిదండ్రు ప్రవర్తన !
ప్రక్కవాడి గురించి పట్టించుకోకపోవటం, దేశం గురించి ఆలోచించక పోవటం,జరుగుతున్న రాజకీయపరిణామాను, మనం ఓటు వేసి గెలిపించిన ప్రజా ప్రతినిధు ఎలా పనిచేస్తున్నారో గమనించక పోవటం, లోపాను ప్రశ్నించకపోవటం, నేటి విద్యార్థుకు పరిపాటిగా మారింది. పెద్దవాళ్ళని గౌరవించాన్న విషయం వీరికి నేర్పనప్పుడు, పర్యావసానం, ఈ విద్యార్థు తల్లిదండ్రు అవసాన దశలో ఉన్నప్పుడు వీరిని వారి సంతానం పట్టించుకోనప్పుడు తొసుకుంటున్నారు.
చివరకు ఎక్కడకు వచ్చారంటే, కన్నతల్లి లాంటి, భారతీయ ఇతిహాసాలో, ఎంతో పవిత్రమైన,సమస్త దేవతు కొువై ఉంటారని చెబుతున్న ఆవును(గోమాత) , చంపి, ఆ మాంసం తినటాన్ని ఒక పండుగలా చేసుకుంటే తప్పేమిటి ? అని అడిగే విద్యార్ధు వస్తున్నారంటే, దీనికి బాద్యు ఎవరు ? ఇది తప్పు అని చెప్పవసినది పోయి, దీనికి రాజకీయం చేసే నాయకు, సమస్యను మరింత పెద్దది చేసి,దీని పై చర్చాగోష్టు పెట్టి, తమ టి.ఆర్.పి రేటింగ్ పెంచుకోవాని చూసే టి.వి ఛానళ్ళు, ఇది ఇవాల్టి దరిద్రం.
కాని, మిత్రులారా, రేపెవడైనా, మీ కన్నతల్లి మాంసం తింటే తప్పేమిటి, మేం తిన్నాం, మీరూ తినండి` అని వీళ్ళకి ఉద్భోధ చేయటానికి ఎవడైనా బయుదేరుతున్నాడేమో ! తస్మాత్ జాగ్రత్త !
20.12.2015
No comments:
Post a Comment