Sunday, December 20, 2015

Beef Festival

                                                             బీఫ్‌ ఫెస్టివల్‌
    నేడు చదువు విపరీత పోకడు పోతున్నాయి. విద్యా ర్ధుకు , కేవం పాఠాు , ర్యాంకు తప్ప, వారి చదువుకు నైతిక ుమ,మంచి,మర్యాదలాంటివి నేర్పాలి అన్న విషయం సమాజము ఎప్పుడో మర్చిపోయినట్లున్నది.  కారణం` తమ సంతానానికి మంచి మార్కు రావాలి, మంచి ర్యాంకు,మంచి  కాలేజీలో సీటు, అంతిమంగా మంచి ఉద్యోగము,తర్వాత మంచి సంబంధము చూసి పెళ్ళి చేయటం` జీవితం లో ఇంతకంటే ఏం కావాన్నట్లున్నది ఈ తల్లిదండ్రు ప్రవర్తన  !   
    ప్రక్కవాడి గురించి పట్టించుకోకపోవటం, దేశం గురించి ఆలోచించక పోవటం,జరుగుతున్న రాజకీయపరిణామాను, మనం ఓటు వేసి గెలిపించిన ప్రజా ప్రతినిధు ఎలా పనిచేస్తున్నారో గమనించక పోవటం, లోపాను ప్రశ్నించకపోవటం, నేటి విద్యార్థుకు పరిపాటిగా మారింది. పెద్దవాళ్ళని గౌరవించాన్న విషయం వీరికి నేర్పనప్పుడు, పర్యావసానం, ఈ విద్యార్థు తల్లిదండ్రు అవసాన దశలో ఉన్నప్పుడు వీరిని వారి సంతానం పట్టించుకోనప్పుడు తొసుకుంటున్నారు. 
    చివరకు ఎక్కడకు వచ్చారంటే, కన్నతల్లి లాంటి, భారతీయ ఇతిహాసాలో, ఎంతో పవిత్రమైన,సమస్త దేవతు కొువై ఉంటారని చెబుతున్న  ఆవును(గోమాత) , చంపి, ఆ మాంసం తినటాన్ని ఒక పండుగలా చేసుకుంటే తప్పేమిటి ? అని అడిగే విద్యార్ధు వస్తున్నారంటే, దీనికి బాద్యు ఎవరు ? ఇది తప్పు అని చెప్పవసినది పోయి, దీనికి రాజకీయం చేసే నాయకు, సమస్యను మరింత పెద్దది చేసి,దీని పై చర్చాగోష్టు పెట్టి, తమ టి.ఆర్‌.పి రేటింగ్‌ పెంచుకోవాని చూసే టి.వి ఛానళ్ళు, ఇది ఇవాల్టి దరిద్రం. 
                  కాని, మిత్రులారా, రేపెవడైనా, మీ కన్నతల్లి మాంసం తింటే తప్పేమిటి, మేం తిన్నాం, మీరూ తినండి` అని వీళ్ళకి ఉద్భోధ చేయటానికి ఎవడైనా బయుదేరుతున్నాడేమో ! తస్మాత్‌ జాగ్రత్త ! 
20.12.2015

car travels



Thursday, December 3, 2015

చెన్నై వరదలు

చెన్నై భారీ వర్షాలతో అతల్కుతలం అవుతోంది. రైల్వే,విమాన సర్వీసులు నిలిపివేశారు. రోడ్ల ఫై మోకాల్లోతు నీరు.రవాణ సౌకర్యం అన్ని రకాలుగా నిలిచి పోయింది. విద్యుత్,కమ్మునికేషన్  వ్యవస్థ పూర్తిగా నాశనం అయ్యింది . తాజా సమాచారము ప్రకారము, మొసళ్ళు వుండే పార్క్ లోకి నీరు చేరటం తో అవి కాస్త రోడ్ మీదకి రావటం తో ,ప్రజలు భయ బ్రాంతులు అవుతున్నారు.
      ఈ విపత్తు నుండి ప్రజలు ను కాపాడటానికి ,తమిళనాడు ప్రభుత్వము తో బాటు, ఆంధ్ర,కర్ణాటక, కేంద్ర ప్రభుత్వము లు కూడా సాయం అందిస్తున్నాయి.
  అలాగే, సినిమా నటులు కూడా, వారి వంతు గా ఆర్థిక సహాయం ను ప్రకటిసున్నారు.
అయితే, ఈ పరిస్తికి కారణం కేవలం ప్రకృతి మాత్రమేనా, మానవ తప్పిదం ఏమీ లేదా ? అంటే, చెన్నయి చుట్టూ 600 దాక ఉండవలసిన చెరువులు కేవలము పదుల సంఖ్య లోకి తెచ్చి ,రియల్ ఎస్టేట్ వ్యాపారము చేసింది ఎవరు? సకాలములో కాలువల్లో పూడికలు తీయించక నిర్లక్యవైఖరి అవలంభిం చింది ఎవరు ? ప్రజా ప్రయోజనాలను ప్రక్కన బెట్టి ,స్వార్థ రాజకీయములు చేసింది ఎవరు? ఆలోచిస్తే మీకే తెలుస్తుంది . ఇవన్నీ ప్రక్కన బెట్టి ,ఇందంతా Act of God అని సరిపుచ్చు కుందామా ?
ఇదిలావుంటే , మీడియా తన T.R.P రేటింగ్ ల కోసం , సినిమా నటులు ఇచ్చే విరాళాలు ఫై కామెంట్స్, ఆయన ఎంత పెద్ద నటుడు ,ఎండ సంపాదించాడు ,ఇప్పుడు ఎంత చిన్న అమౌంట్ ఇచ్చాడో అంటూ ప్రజల్ని రేచ్చ గొట్టటం .అక్కడున్న పరిస్తితుల కంటే కూడా వీళ్ళు ఇంకా భయం పుట్టేలా వార్హలు ప్రసారం చేయటం. ఇది మన మీడియా దరిద్రం !
పేస్ బుక్ , చెన్నయి వాసులు ఎలా వున్నారని , చెన్నయి లో వున వర్ని స్టేటస్ పెట్టమని చెప్పింది. దానివల్ల, ఇతర రాస్తాలల్లో వున్నా చెన్నయి వాసుల బంధువులు ఎంతః హ్యాపీ గా వున్నారు ? అది కర్తవ్యం . మీడియా మిత్రులరా , చేతనితే అటువంటి సాయం చెయండి.