A local news letter regarding kondapalli and ibrahimpatnam villages in Ibrahimpatnam (mandal), Krishna(d.t) Andhra pradesh, India
Monday, October 19, 2015
Dear readers,
Please suggest a general physician you like, to the public with his merit points. i will publish them . It is so better to have a photo of the person you recommend with address and phone also.
1. Dr. T. USHA RANI ,B.H.M.S ఆలైవ్ హోమియో క్లినిక్ విజయసాయి టవర్స్ ,రింగ్ సెంటర్, ఇబ్రహీంపట్నం ,0866-2882985,సెల్ : 9492733197, సంప్రదించు వేళలు : 10.30 a.m to 1 p.m.: : 6 pm to 8.30 pm. ఆదివారము సాయత్రము 2. Dr. K.R. Prabhakara Murthy, D.H.M.S,B.H.M.S(NU) కస్తూరి హోమియో క్లినిక్ Besides Royal Diagnostics,Nakkal Road,Suryarao Pet. VIJAYAWADA -520002,A.P ప్రతి గురువారము, M.R.O.office ఎదురుగా గల మూర్తి డాక్టర్ గారి హాస్పటల్ కు సాయత్రం 6గం ॥ కు వచ్చేదరు. సెల్: 9848110696,ఫోన్ : 0866-2431367
తెలుగు ను కేవలం ఒక పాట్యంసముముగానే చదువుతూ ,తెలుగు భాష కమ్మదనాన్ని ,గొప్పదనన్ని , గ్రహించలేక అవస్తలు పడుతున్న,మన విద్యార్ధుల కోసం , శ్రీ శృంగారపు వెంకటపయ్య , నా తెలుగు తల్లి, అను గేయాన్ని,రచించి ,పలు చొట్ల , ఈ గేయాన్ని, పాడి వినిపించి ,పలు వేదికల ఫై సన్మానాలు అందుకున్నారు . వీరు,వృత్తి రీత్యా వైద్యులు. దాదాపు, 20 సం॥ పాటు ఇబ్రహింపట్నం రింగ్ సెంటర్ లో సారధి క్లినిక్ పేరుతో, వైద్యశాల నడిపారు . ఆరోగ్యం సహకరించక పోవటం, బై పాస్ సర్జరీ జరగటం తో, వైద్య వృత్తిని వదిలేసి, ఫెర్రీ లోని వారి స్వ గృహం లో విశ్రాంతి తీసుకుంటున్నారు . ఎంతో సాహిత్యాభిలాష కలిగిన వీరి వ్యాసాలు ,గేయాలు,కవితలు, పలు దిన,వర,పత్రికలల్లో ప్రచురితమయ్యయి. . వుయ్యూరు లోని సరసభారతి వంటి సాంసృతిక సంస్థ వీరి నా తెలుగు తల్లి గేయ రచనకు వీరిని సన్మానించింది.. ఈ గేయాన్ని, దాదాపు రూ. 10,000/ ను దాతల నుండి ఆర్దిక సాయం సేకరించి ,మంచి గాయకుడు మరియు వాద్య సహకారముతో ఒక సిడీ ని తయారు చేసి YOUTUBE లో SRUNGARAPUVENKATAPPAIAH TELUGU SONGS పేరున పోస్ట్ చెసరు. దయ చేసి, పైన పోస్ట్ చేసిన వీడియో ను చూడండి .
Recently Andhara pradesh chief minister Mr. N.Chandra Babu Naidu taken up Mixing of Godavari river water with krishna river . The last point where the godavari water mix with Krishna water is at ferry village,at Ibrahimpatanam (mandalm,), Krishna(D.t). Some of the photos of location.
Mr. M.SRINIVASA RAO, residing in KONDAPALLI( Near Vempati vari veedhi) ,beside of by pass road will do the above services in a good and better way. Only part time services : 5 pm to 9pm. Cell No 9440990982.