A local news letter regarding kondapalli and ibrahimpatnam villages in Ibrahimpatnam (mandal), Krishna(d.t) Andhra pradesh, India
Sunday, February 14, 2016
Friday, February 5, 2016
Friday, January 29, 2016
Tuesday, January 26, 2016
APGENCO ఉద్యోగులకు సన్మానం
ది. 26.01.2016, మంగళవారము ,కృష్ణా జిల్లా సేనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్, వారి ఆధ్వర్యములో APGENCO లోని V.T.P.S లో పెన్షన్ విభాగ ఉద్యోగులకు , వారికీ 1998 ముందు రిటైర్ అయిన ఉద్యోగులకు వేతన బకాయలు సంబందించిన బిల్లులను సకాలములో తయారుచేసి , వారికీ అందించినదుకు కృతజ్ఞతగా ఈ సన్మానం జరిపారు.
ప్రభుత్వ ఉద్యోగులు తమ విదులను సక్రమముగా ,నిజాయతీగా నిర్వహిస్తే ప్రజలనుండి ఎటువంటి స్పందన వస్తుందో ఈ సన్మానం తెలియజేస్తోంది .
Dy.Chief Controller of Accounts సోమేశ్వర రావు , మాట్లాడుతూ, మా టీం అంతా ఎంతో కష్టపడి , ఈ వేతన బకాయలు ఇప్పించారని , రిటైర్ ఉద్యోగులకు,, సేనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్, అందిస్తున్న సేవలను ప్రశంసించారు.సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మురళీకృష్ణ మాట్లాడుతూ - వేతన బకాయలు సంబందించిన బిల్లులను తయారు చేయటం మా విధిలో భాగం గా చేసామని , అయితే , మీరు చూపిస్తున్న ఆదరణ ను కాదనలేక ఈ సన్మానం కు ఒప్పుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
ఈ కార్యక్రముములో - అకౌంట్స్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సీతమ్మ, ఇతర సిబ్బంది ,కృష్ణా జిల్లా సేనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్ స్తానిక శాఖ అద్యక్షుడు రాఘవేంద్రచారి, కె. ఆచారి ,రాధాకృష్ణమూర్తి , తదితరులు పాల్గొన్నారు.

Monday, January 25, 2016
Subscribe to:
Posts (Atom)