Sunday, November 15, 2015

Computer courses training centre



9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు కెరీర్ ఫై అవగాహన సదస్సు

9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు కెరీర్ ఫై అవగాహన సదస్సు ను ఆశయస్పూర్తి ఫౌండేషన్, ఇబ్రహీంపట్నం వారు నవంబర్ 18 వ తారిఖు న ఇబ్రహీంపట్నం, మరియు కొండపల్లి హై స్కూల్  విద్యార్థులకు, ఉదయం 10 గంటల నుండి 12.30 వరకు తిరిగి సాయత్రం 2.౦౦ గంటల నుండి 4.30 గంటల వరకు ఏర్పాటు చేసారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ సాయి సతీష్ ,హైదరాబాద్ వారు  విద్యార్థులకు  కెరీర్ ఫై అవగాహన ను కలిస్తారు.  ఈ అవకాశాన్ని  విద్యార్థులు సద్వినియోగం చేసుకోవలసిందిగా ఆశయస్పూర్తి ఫౌండేషన్ కార్యనిర్వాహక సభ్యులు కోరుచున్నారు.

శ్రీ బ్రాండ్ న్యూ బ్యూటీ పార్లర్ & ఫిట్ నెస్ సెంటర్, ఇబ్రహీంపట్నం

స్త్రీ లకు బ్యూటీ పార్లర్ తో బాటు ఫిట్నెస్ సంభంద సేవలు కూడా అందిస్తున్నారు . బరువు తగ్గటానికి యోగాసానాలు, ఎరోబిక్స్ కూడా నేరుపుతున్నారు.
Address: Opp to police station, VTPS Road, Ibrahimpatnam-521456.


Sunday, November 8, 2015

ఆశయస్ఫూర్తి ఫౌండేషన్- కార్యనిర్వాహక సమావేశం

ది, 08.11.2015, ఆదివారం ఉదయం 11గం// లకు ఆశయస్ఫూర్తి ఫౌండేషన్, ఏ -కాలని -ఇబ్రహీంపట్నం, వారి కార్యనిర్వాహక సమావేశం జరిగింది . 10 వ తరగతి చదివిన తరువాత, ఏయే కోర్స్సులు చదివితే , ఉపాధి అవకాశాలు బాగుంటాయి, కెరీర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, మన సామర్థము బట్టి కోర్స్సుల ఎంపిక ఎలా చేసుకోవాలి లాంటి విషయలఫై  నవంబర్ లేదా డిసెంబర్ 2015, లలో ప్రభుత్వ స్కూల్ లలో  9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు  అనుభవజ్ఞు లైన నిపుల్ల్లైన వారిచే అవగాహన సదస్సు ను ఏర్పాటు చేయ్యన్నుట్లు నిర్వాహకులు  తెలిపారు. సంబంధిత అధికారుల నుండి అనుమతి రాగానే తేది తెలుపుతా మని తెలిపారు.

Saturday, November 7, 2015

STATE BANK OF INDIA -( ONE OF THE BEST ) HOME LOAN SALES TEAM, VIJAYAWADA


                                                      HOME LOAN SALES TEAM
                                                                VIJAYAWADA


                                                SIVARAMAKRISHANA    - 9704775522

                                                D. APPA RAO                     - 7032642273


                                                                   CAR LOAN

                                                 K.RAJA RAO                                    - 7032642275

On of the best doctor in Kondapalli

              Dr.MOHANA RAO MEMORIAL SUPER SPECIALITY HOSPITAL

                                             (Surgical Specialty Hospital)

                                     Main Road, Kondapalli, Krishna(d.t)

                                             Ph No : 0866-2872860

                                 Endoscopist & Laaparoscopic Surgeon

              Dr.MAMIDI SEETARAMA RAO,

                                                  M.B.B.S. D.N.B (SURGERY)(NEW DELHI)

                                                     Regd No 12618

* Gastoscopy * Laparoscopy* E.C.G * Micro Surgery* Clinicla Laboratory * X-Ray

                                  24 Hours Emgergecy Services.

Bible words

పాస్టర్ చెప్పే మాట : ధనవంతులై ఉండుట తప్పు కాదు ,ధనవంతులైన వారు తమ జీవిత కాలములో తమకు ఇష్ట మై నట్లు సుఖము అనుభవించటం అనగా  ధనవంతులు తమ బ్రతుకులో తిండి,బట్ట,సుఖము,మాత్రమే తలచుచున్నారు . వాటిని అనుగ్రహించిన దేవునికి ఇష్ట మైనట్లు జీవించాలని గుర్తించరు .  ఇలాంటి వారు  మరణించిన    తరువాత పటాల మందు మండే గుండా లల్లో పాలు  పొంది బాధపడుచు,  ఈ యాతన మా వారు అనగా నా భార్య, నా  పిల్లలు ,నా సోదర సోదరీ మణులు పొందవలదని పటాలములో ప్రా ర్ది యిన్చు  చున్నారు . కానీ, భూమి మీద భోధకుల మాట విని , దేవునుకి ఇస్తమైనట్టు జీవించు  వారు  యాతన కర మైన  స్థలము తప్పించుకొని నెమ్మది కరమైన పరలోకమందు యుగయుగములు ఆనందముగా  జీవించెదరు .
  మరిన్ని వివరములకు -సంప్రదించండి -
 బడుగు పటేల్ ,పాస్టర్, సెల్ :  9849386419. 

Friday, November 6, 2015

గాయకుడు,కళాకారుడు- కొండపల్లి అప్పారావు





అతని గీతం లో ఆవేదన....... ఆక్రోశం....ప్రభుత్వాలు అవలంభించే ప్రజా వ్యతిరేక విధానాలని ఎండకట్టటం.....సామాజికసమస్యలు, రుగ్మతలు ఫై చైతన్య పరచటం, .....అన్ని కలిపితే  ...కొండపల్లి అప్పారావు పాట !
విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ లో, రైల్వే సైడింగ్ విభాగము లో పని చేసే 50 ఏళ్ళ అప్పా రావు  తన పాటలతో ప్రజలని  చైతన్య పరుస్తూ , సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఈ సమాజం ఏమైపోతే నాకేంటి, అన్న ధోరణలో కాకుండా , సమాజానికి నేను ఏమి చేయగలను, అన్న ఆలోచనతో , చదివింది 5 వ తరగతే అయినా, చక్కని ఆత్మవిశ్వాసము తో తన పాటల ద్వారా సమాజాన్ని  చైతన్య పరుస్తున్నారు.
              అప్పారావు గారు,     ఆంద్ర ప్రదేశ్ ప్రజానాట్య మండలి , కృష్ణా జిల్లా అధ్యక్షడు గా 2014-15 నుంచి పనిచేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమము లో దాదాపు 10 పాటలతో , స్వీయ రచన,స్వరకల్పన చేసి ,ఆలపించారు. ఇటీవల , విద్యుత్ వినియోగం లో  LED బల్బులు ద్వారా పొదుపు ను  ఎలా తేవచ్చో, అందర్నీ ఆకట్టుకునేలా స్వీయ రచన,స్వరకల్పన  తో ఒక గేయాన్ని రచించి , ఆలపించగా , డాక్టర్ నార్ల తాతారావు  థర్మల్ విద్యుత్ కేంద్రం వారు ,జ్ఞాపిక తో సన్మానించారు.
        అలాగే, కిల్లీ,గుట్కా,ఖైనీ,పాన్ పరాగ్ ల సేవనము వల్ల కలిగే  అనారోగ్య సమస్యలు  ,సెల్ ఫోన్ వాడకము లో పరిమితి  మరియు జాగ్రత్తలు, పర్యావరణ పరిరక్షణ ,మొక్కల పెంపకం, వంటి అంశాల ఫై ప్రజల హృదయానికి తాకేలా పాడటం లో  అప్పారావు గారిది  ప్రత్యేక శైలి.
 వీరి పాటలలో కొన్ని స్వీయ రచన కాగా ,కొన్ని YOU TUBE  నుండి మిత్రుల సహకారముతో డౌన్లోడ్ చేసు కొని పాడేవి కొన్ని.
 ప్రజలు-  ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వాలూ,ప్రజాహితం కోరి పనిచేయాలని, అంతే గాని, ప్రజా వ్యతిరేక విధానాలతో ఇబ్బంది పెడుతుంటే ,ఈ విషయాల ఫై ప్రజలను వీధినాటకాల ద్వారా, పాటల ద్వారా , చైతన్య పరుస్తామని అందుకు ప్రజా నాట్య మండలి ఎంతో సహకారం ను అందిస్తున్నదని తెలిపారు.
 కళా మంజరి,నాగార్జున కళా పరిషత్, వి.టి.పి.ఎస్. కల్చర్ల్ అసోసియేషన్ వంటి సాంస్కృతిక సంస్థ లలో సభ్యులుగా ఉన్నవీరు ,నంది నాటకోత్సవాలు లో పాల్గొని బహుమతులు పొందారు.ఎగ్జిబిషన్ సొసైటి, విజయవాడ వారు,2014 సంవత్సరం లో  ఏర్పాటు చేసిన కృష్ణ జిల్లా కళాకారుల సన్మాన కార్యక్రమములో వీరు  సన్మానం పొందారు.
ఎంతో పుణ్యం చేసుకొంటెనో, ఈ జన్మ వచ్చింది , కనుక ఈ జన్మ సార్ధకమయ్యేలా ,సమాజానికి తన వంతు సేవ చేయాలనేది తన లక్ష్యమని తెలిపారు.
ప్రజలు, సాంస్కృతిక సంస్థలు తన సేవలును ఉచితముగా వినియోగించు కోవలసిందిగా అప్పారావు గారు కోరుతున్నారు. వారు పొందిన జ్ఞాపికలు కొన్నిటి ని ఈ క్రింద చూడవచ్చు. 
వీరి చిరునామా : కొండపల్లి అప్పారావు,డోర్ నెం: 33-32,శ్రీ నాగ సాయి నగర్, బైపాస్ రోడ్,కొండపల్లి, కృష్ణాజిల్లా-521228, Cell No : 9494848099.