హైదరాబాద్ లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం క్యాటరింగ్ పని నిర్వహించు కుంటూ, ఉన్న ఒక్కగానొక్క కొడుకు ను, దాతలు అందించినసాయంతో రెండు సంవత్సరాల నుండి ఇంజినీరింగ్ కోర్సు (CSE)చదివిస్తున్నారు. అయితే, ఈ సంవత్సరం దాతలనుండి....తగు ఆర్ధిక సాయం అందకపోవడంతో...మూడవ సంవత్సరము ఫీజు కట్టే దారి తెలియక బాధ పడుతున్నారు. 10 ఏప్రిల్ 2018 నుండి..అతనికి ఈ సంవత్సరం ఆఖరి పరీక్ష ల హాలు టికెట్ ను..అతను కట్టవల్సిన రూ.20000/ (ఇరువది వేల రూపాయలు)...కడితే మాత్రమే ఇచ్చే సూచన ఉన్నది.అప్పు చేయాలంటే... తీర్చలేకపోతామని భయంతో ఈ కుటుంబం ఉన్నది. ఈ కుర్రవాడి మార్కులు SSC లో A+ గాను,ఇంటర్ లో 98% గాను ఉన్నాయట. ప్రస్తుతం ఇంజినీరింగ్ లో 70% మార్కులతో ఉన్నాడు. దాతల కోరితే.. అతని కి ఇప్పటివరకు వచ్చిన మార్కుల జాబితా పంపగలరట. దయచేసి..దాతలు స్పందించవలసినదిగా కోరుతున్నారు.
[8:11 PM, 4/5/2018] +91 72072 53159: వీరికి...వెలది వెంకటేశ్వరరావు గారు...వీరి స్థితి గతులను,,ఫోన్ ద్వారా స్వయముగా విచారించి...వారికి కావలిసిన పూర్తి మొత్తము రూ.20000/(ఇరువది వేల రూపాయలు) ఈ రోజు వారి బ్యాంక్ అకౌంట్ కు చేరాలా చేశారు.
[8:12 PM, 4/5/2018] +91 72072 53159: సకాలములో..ధనము అందటం తో... ఆ కుటుంబము ..దాతకు పలువిధాల కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
నిఖిల్(ఆస్టేలియా) తరువాత..అంద మొత్తమును...మాతృశ్రీ గ్రూప్ లో వచ్చిన వార్తకు స్పందనగా అందించిన దాత వెలది వెంకటేశ్వరరావు గారికి మాతృశ్రీ గ్రూప్ అడ్మిన్ గా నమస్కారాలు తెలియజేస్తున్నాను.

No comments:
Post a Comment