[12:55 AM, 1/24/2018] Ganga Raju: రధ సప్తమి పూజ విధానం
మాఘ శుద్ధ సప్తమినే రధ సప్తమి అంటారు. ఈ సంవత్సరం రధ సప్తమి జనవరి 24 నాడు వస్తుంది. అంటే, సూర్య భగవానుడి పుట్టిన రోజు. సూర్యుడు ఏకచక్ర రధము , ఆరు ఆకులూ, ఏడూ అశ్వాలు తో కూడిన వాహనము పై ప్రయాణిస్తాడు. చక్రం అంటే ఒక సంవత్సరం. ఆరు ఆకులూ అంటే ఆరు ఋతువులు, ఏడూ అశ్వాలు అంటే ఏడూ కిరణాలూ.
సూర్య భగవానుడు ఉదయం పూట బ్రహ్మ స్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరుడులాగా మధ్యాహ్నము తన కిరణాల ద్వారా దైవిక వికారాలను రూపుమాపి, సాయంకాలము, విష్ణురూపంలో భాసిల్లే కిరణాలను మనో రంజకముగా ప్రసరింప చేస్తూ ఆనందింపచేస్తాడు.
రధ సప్తమి నాడు చేసే స్నానానికి ఒక విశిష్టిత వుంది. ఆ రోజు శిరస్సుపై ఏడూ జిల్లాడు ఆకులను పెట్టుకొని నీటితో తలా స్నానం చెయ్యాలి. ఇలా చెయ్యడం వలన ఏడూ జన్మలనుంచి వస్త్తున్న సమస్త పాపములు నశిస్తాయని పెద్దలు చెపుతారు.
సూర్యుని కిరణాలూ పడే చోట, లేక తులసి చెట్టు వున్నా చోట, ఒక పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేసి, ముగ్గులుపెట్టి, సూర్యభగవానుడి ఫోటోను ఉంచాలి. గంధం మరియు కుంకుమతో బొట్టు పెట్టాలి. ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి. ఏడూ చిక్కుడు కాయలను తీసుకొని, కొబ్బరి పుల్లల సహాయముతో రథముగా చేసి, సూర్యుని రథముగా భావించి పూజ చెయ్యాలి. సూర్యునికి నేతితో దీపం వెలిగించాలి.
గోమయంతో చేసిన పిడకలని తీసుకొని పొయ్యమీద ఇద్దడిపాత్రలో ఆవుపాలును పోసి కర్పూరముతో వెలిగించాలి. పాలుపొంగుతున్న సమయములో, కొత్త biyyam , బెల్లం వేసి, చెరుకు గడతో తిప్పుతు పరామాన్ని తయారు చెయ్యాలి. ఈ పరామనాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యనారాయణ మూర్తి కి నైవైద్యంగ సమర్పించాలి. ప్రసాద వితరణ కూడా చిక్కుడు ఆకుల్లోనే చెయ్యాలి.
పాలు పొంగించడమంటే , ఇంటి అభివృద్ధికి సంకేతం. ఆ చిక్కుడు ఆకుల్లో, మన కుల దేవతతో పాటు, సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలకు, గణపతికి, నైవేద్యం పెట్టాలి. అందులో కొంచెం చలిమిడి, వడపప్పు పెట్టాలి. అలాగునే, ఏడూ రేగుపళ్ళుని, ఏడూ చిన్న చెరుకు ముక్కలను నైవేద్యముగా పెట్టాలి. ముందుగా గణపతిని, తరువాత కులదేవతను తరువాత సూర్య భగవానుడును ఎర్రటి పూలతో పూజించాలి. ఈ రోజు, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం చదవాలి.
పూజ అనంతరం, సత్ బ్రాహామునుడికి , నువ్వులు, స్వయంపాకం లేదా పెరుగు దానం ఇవ్వాలి.

No comments:
Post a Comment