Nageswararao Manne:
దృష్ఠి దోషాలు తగ్గించుకోవటం ఎలా !
కొందరికి చిన్న వయసులొనే కంటి చూ పు తగ్గి మాసకబారిపోవటం,బూతద్దా లు ధరించాల్సి వస్తోంది.ఇందుకు కారణాలనేకం.విటమిన్స్ లోపం,గంటల తరబడి కంప్యూటర్,టి.విలకు అతుక్కుని చూస్తూ ఉండి పోతుండటం
,ఒక కారణమైతే టైఫాయిడ్,మలేరియా మెదడు జ్వరం(బ్రెయిన్ ఫీవర్),వంటి తీవ్రమైన వైరల్ జ్వరాలు కారణంగా, మెదడు,ఇతర శరీరంలోనినరాలు,దెబ్బ తిని కంటి చూపు,జ్ఞాపకశక్తి జీర్ణశక్తి తగ్గి పోవటం వంటి లోపాలు తలెత్తుతాయి
ఈ రోజు ముందుగా కంటి జబ్బుకు ప్రకృతిలో సహజంగా లభించే వస్తువు లతో చికిత్సను ఇప్పుడు చూడండి.
చిన్న చిన్న వ్యాయామాలతో చికిత్స విధానం
1.యోగాలో బాసింపట్టు వేసుకుని కూర్చుని రెండు చేతులు మోకాళ్ళ పై నిటారుగా ఉంచి,కళ్ళు మూసుకుని దృష్ఠి నాసికాగ్రంపై నిలిపి ముక్కు ద్వారా గాలిని పీల్చినోటిద్వారా వదలాలి. ఇలా 5 నిమిషాలు చేయాలి. దీనివలన మనసు ప్రశాంతంగా ఉండ టంతో పాటు నరాలు పట్టు వదులు అవుతాయి. మానసిక వత్తిడి కూడా తగ్గుతుంది.
2.బాగా అలసినట్టుగా ఉండి కళ్ళు లాగుతున్నపుడు చల్లని నీటితో కడిగి నీటిలో తడిపిన నూలు బట్టని కండ్లపై 3 నిమిషాల పాటు ఉంచాలి.
ఉదయాన్నే రెండు చేతులను కొద్దిగా ఉమ్మివేసి బాగా రుద్దాలి.ఆ చేతులను రెండు కళ్ళ పై వేడి తగిలేలా ఉంచాలి.
3.కంప్యూటర్, టి.విలపై ప్రతి 30 నిమి షాల పాటు దృష్టి మరల్చి దూరంగా
ఉన్న వస్తువు, లేదా చిత్రంపైనా, మీకు ఆహ్లాదాన్ని కలిగించే దేనిపైనైనా దృష్టి సారించాలి. దీనివలన మీ బడలిక తగ్గిపోతుంది. కళ్ళు తేజస్సుగా ఉంటాయి.
4.మంచినీరు మీ శరీర తత్వాన్ని బట్టి
వీలయినంత ఎక్కువగా తాగాలి. నీరు శరీరంలోని మాలినాలు, విషాలు తొలగిస్తాయి.
ఇక మన ఇంటిలో లభించే వస్తువులతో
చికిత్స విధానం తెలుసుకుందాం
1.బాదం విత్తులను 24 గంటలు నాన బెట్టి పైపొట్టును తొలగించి తరువాత వాటిని బాగా ఎండబెట్టి పొడి చేయాలి.
అంతే మొత్తంలో సోంపును.పటిక బెల్లంలను పొడిచేసి అన్నింటినీ కలిపి రోజూ కప్పు పాలలో ఓకే చెమ్చాపొడి వేసి రోజుకు ఉదయం,సాయంత్రం తీసికోవాలి.
2.కారట్, బీట్ రూట్లను సమానంగా తీసుకొని జ్యూస్ చేసి రోజూ తాగాలి.
3.కొబ్బరి నూనెలో చిన్న ఉసిరి(తినే ఉసిరి)కాయలు విత్తనాలు తీసివేసి, మెత్తగా దంచి, కొద్దిగా కరివేపాకు వేసి రెండూ బాగా మాడేవరకు మరిగించాలి
ఆ నూనెను రోజూ తలకు రాసుకుంటే సి విటమిన్,ఇనుప లవణాలు తలకు మెదడుకు చేరతాయి.ఫలితంగా మెదడు బలపడతాయి.నరాలు పునరుత్తేజం పొంది దృ ష్ఠి మెరుగు పడుతుంది.
ఇంకా అవసర మనుకొన్నంతకాలం ఈ విధానం కొనసాగించాల్సి ఉంటుంది.
దీనితో పాటు కంటికి వ్యాయామం కుడా కటిలోపలి నరాలను ధృడంగా చేస్తాయి. దాని వలన దృష్టి లోపం చాలా వరకు నివారించబడుతుంది.
అదెలాగో చూద్దాం
నేలపై సుఖాసనం వేసుకుని కూర్చొని కుడి చేతిని నిటారుగా చాపి బొటన వేలు పైకి చూపుతూ కంటి బొటన వేలి చివర కేంద్రీ కరించాలి.తలకదలకుండా చేతిని కుడివైపుకు కాదుల్చుతూ కనుగుడ్లను కదాల్చాలి.అలాగే ఎడమ చేతిని ఎడమవైపుకు కూడా కదలిస్తూ
చూపు మాత్రం ఎడమ చేతి బొటన వేలి చివరిపైనే కేంద్రీకరించాలి.ఇలా రోజూ 2 చేతులతో 10 సార్లు చేయాలి.అలాగే చేతిని భూమి వైపుకు ఆకాశం వైపుకు పైకి కిందకు కదలిస్తూ
దృష్టి వేలి చివరి భాగం మీదనే ఉంచి కను గుడ్లు మాత్రమే కదలించాలి.
పెద్ద బ్లాక్ బోర్డుపై అశోక చక్రం మాదిరి గీసి ఒక్కో ఆకుకు సీరియల్ నెంబర్లు వేయాలి.బోర్డుకు మధ్యలో నిలబడి తలను తిప్పకుండా చేతి చూపుడు వేలితో నెంబర్లు చూపుతూ కను గుడ్లను మాత్రమే కదిలించి చదవాలి. నోటితో అంకెలను పెద్దగా బయటకు వినపడేలా చదవాలి.ఇలా ఎన్నిసార్లు చేయగలిగితే అన్ని సార్లు చేయాలి.
ఇది కనుగుడ్లు గుండ్రంగా తిప్పటం వల న స్తంభిన కంటిలోపలి నరాలు వ్యాకోచం చెందుతాయి. ఈ వ్యాయామం తరువాత కండ్లను చల్లని నీటితో కడిగి కళ్ళు మూసుకుని 5 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి. ఇలా రోజూ చేయటం వలన మంచి ఫలితం వస్తుంది. చేసి చూడండి. మీ అనుభవం మాకు వ్రాయండి.10 మందికి ఉపకరిస్తుంది.

No comments:
Post a Comment