ప్రస్తుతం అందరి నోటా వింటున్న మాట, "క్యాష్ లెస్". అంటే నగదు లేకుండా కేవలం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, లేదా పేటీయం ల ద్వారా చెల్లింపులు చేయడమన్నమాట.
ఈ నగదు రహిత లావా దేవీల ద్వారా ఎవరికి లాభమో ఒక సారి చూద్దాం.
మొదటగా పూర్వంలా నగదు చెల్లింపు ద్వారా ఉండే పద్దతి ఉండి ఉంటే :
ఒక 500 రూపాయల నోటు తీసుకుని
1)సుబ్బారావు హెరిటేజ్ షాప్ కి వెళ్లేడు. దానితో కూరలు కొన్నాడు.
2) ఆ 500 నోటు తీసుకుని హెరిటేజ్ షాప్ వాడు కూరగాయల వర్తకుని నుంచి కూరలు కొన్నాడు.
3) కూరగాయలతను ఆ 500 నోటుతో ఎరువుల షాపులో ఎరువులు కొన్నాడు.
4) ఎరువుల షాపతను ఆ 500 నోటుతో ఎరువుల ఫ్యాక్టరీ కెళ్లి ఎరువులు కొన్నాడు.
5) ఎరువుల ఫ్యాక్టరీ యజమాని ఆ 500 నోటును తన కార్మికునకు ఇచ్చాడు.
6) కార్మికుడు ఆ 500 నోటుతో బట్టల షాప్ కి వెళ్లి బట్టలు కొన్నాడు.
7) బట్టల షాప్ ఓనర్ ఆ 500 నోటుతో టెక్స్ టైల్ ఫ్యాక్టరీ నుంచి బట్టలు కొన్నాడు.
8) టెక్స్ టైల్ ఫ్యాక్టరీ యజమాని ఆ 500 నోటుతో ప్రత్తి రైతు నుంచి ప్రత్తి కొన్నాడు.
9) ప్రత్తి రైతు ఆ 500 నోటుతో పిల్లల స్కూల్ ఫీజ్ కట్టాడు.
10) స్కూల్ యాజమాన్యం ఆ 500 నోటును బస్ డ్రైవర్ కి ఇచ్చింది.
..............ఇలా చెప్పుకుంటూ పోతే ఆ 500 నోటు చిరిగి పోయేవరకూ అంటే సుమారు 10000 మంది చేతులు మారవచ్చు.
...........ఈ లావాదేవీల్లో కొనుగోలు దారుకి కానీ, అమ్మకందారుకి కానీ ఎటువంటి అదనపు చార్జీలు పడవు. హాయిగా ఆ నోటుతో లావాదేవీలు జరపవచ్చు.
అదే పై లావాదేవీలన్నీ కార్డ్ ద్వారా కానీ పే టీయం ద్వారా కానీ జరిపితే...
ప్రస్తుతానికి ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయమని చెపుతున్నారు కానీ, వాళ్లేమైనా మన బందువులా ఉచిత సర్వీస్ చేయడానికి ? మనకి ఉచిత సర్వీస్ చేయడం వలన వాళ్లకి వచ్చే లాభమేమిటి ?
ఇప్పుడు కాకపోయినా, కొద్ది రోజుల తరువాతనైనా ప్రతీ లావాదేవీమీద 2% చార్జి వసూలు చేయడం తప్పనిసరి.
ఇప్పుడు , పైన చెప్పిన లావాదేవీలని పేటీయం ద్వారా చేస్తే, ఆ పేటీయం సంస్థకి ఎంత కమీషన్ వస్తుందో చూద్దాం !
500 రూపాయలకి 2% అంటే 10 రూపాయలు చొప్పున...
1) సుబ్బారావు కి చార్జి..........10.00 రూ.
2) హెరిటేజ్ కి చార్జి...... 10.00
3) కూరగాయలతనికి............10.00
4) ఎరువులషాపతనికి..........10.00
5) ఎరువుల ఫ్యాక్టరీకి...........10.00
6) కార్మికునికి......................10.00
7) బట్టలషాపతనికి..............10.00
8) టెక్స్ టైల్ ఫ్యాక్టరీకి...........10.00
9) ప్రత్తి రైతుకి......................10.00
10) స్కూల్ కి.......................10.00
.....ఇలా ఆ 500 నోటు 10000 మంది చేతులు మారితే అయ్యే చార్జీల మొత్తం.
10000 * 10 = 1,00,000/-
అంటే ఒక్క 500 నోటుకి సుమారు 1,00,000/- చార్జీల రూపంలో ఆ పేటీ యం మొదలైన సంస్తలకి అప్పనంగా చెల్లిస్తాం.
కేవలం ఒక్క 500 రోపాయల నోటుకే అంత డబ్బు చెల్లిస్తే, మనకి చెలమణీ లో ఉన్న 18,00,000 కోట్ల రూపాయలకి ఎంత చెల్లిస్తామో ఒక్కసారి ఆలోచించండి ?
ఇదంతా ఏవరిని పోషించడానికి ?
దీనివల్ల లాభపడేదెవరు ?
మనకి ఈ నగదురహిత లావాదేవీ అవసరమా ?
ఆలోచించండి

No comments:
Post a Comment