A local news letter regarding kondapalli and ibrahimpatnam villages in Ibrahimpatnam (mandal), Krishna(d.t) Andhra pradesh, India
Friday, October 28, 2016
Sunday, October 16, 2016
ధర్మసుత్రాలు: పితృకర్మలు ఎందుకుచేయాలి?
ధర్మసుత్రాలు: పితృకర్మలు ఎందుకుచేయాలి?: వేదం విధించిన కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి . నవమాసాలు కడుపులో పెట్టుకొని , రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి , పాతికేళ్ళవరకు కంటికి...
Friday, October 14, 2016
Sunday, October 9, 2016
Monday, October 3, 2016
Saturday, October 1, 2016
విజిటింగ్ కార్డులతో జాగ్రత్త
ముంబైలో జరిగిన సంఘటన
********************
ఒక వ్యాపారవేత్త కుమార్తె అయిన మధుమిత, తన స్నేహితురాలి బర్త్ డే పార్టీ నుండి ఇంటికి వెళుతూ,
తన కారుకు పెట్రోల్ పట్టించుకునేందుకు పెట్రోల్ బంక్ వద్దకు వెళ్ళింది.
********************
ఒక వ్యాపారవేత్త కుమార్తె అయిన మధుమిత, తన స్నేహితురాలి బర్త్ డే పార్టీ నుండి ఇంటికి వెళుతూ,
తన కారుకు పెట్రోల్ పట్టించుకునేందుకు పెట్రోల్ బంక్ వద్దకు వెళ్ళింది.
ఆమె పెట్రోల్ పట్టించుకొని, కారు స్టార్ట్ చేసే సమయంలో ,
చాలా చక్కగా డ్రెస్ చేసుకున్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చి
“ మీ ఇంటికి పెయింటింగ్ గానీ, ఎలక్ట్రికల్ వర్క్ గానీ ఏదైనా ఉంటే మాకు కాల్ చేయండి మేడమ్ “
అంటూ ఒక విజిటింగ్ కార్డును ఆమెకిచ్చాడు.
చాలా చక్కగా డ్రెస్ చేసుకున్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చి
“ మీ ఇంటికి పెయింటింగ్ గానీ, ఎలక్ట్రికల్ వర్క్ గానీ ఏదైనా ఉంటే మాకు కాల్ చేయండి మేడమ్ “
అంటూ ఒక విజిటింగ్ కార్డును ఆమెకిచ్చాడు.
విజిటింగ్ కార్డే కదా అని ఆమె మొహమాటం కొద్దీ దానిని చేతిలోకి తీసుకొని,
తన ప్రక్కనే ఉన్న హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంది.
తన ప్రక్కనే ఉన్న హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంది.
కొద్దిదూరం కారు లో ప్రయాణించిన తర్వాత ఆమె కళ్ళకు ఏదో మబ్బులుగా అడ్డు పడుతున్నట్లుగా,
దాహం వేస్తున్నట్లుగా , శరీరమంతా నలతగా అయిపోతుండటంతో ,
కారును సైడు తీసుకొని ఓ వైపుగా ఆపుకుంది.
దాహం వేస్తున్నట్లుగా , శరీరమంతా నలతగా అయిపోతుండటంతో ,
కారును సైడు తీసుకొని ఓ వైపుగా ఆపుకుంది.
ఎవరైతే విజిటింగ్ కార్డు ఇచ్చారో,
ఆ గ్యాంగ్ వాళ్ళు తన కారును ఫాలో చేస్తున్నారనే విషయం ఆమె గమనించలేదు.
ఆ గ్యాంగ్ వాళ్ళు తన కారును ఫాలో చేస్తున్నారనే విషయం ఆమె గమనించలేదు.
ఎప్పుడైతే ఆమె కారును ప్రక్కన ఆపి , మత్తులోకి జారుకుందో,
వారు ఆమెపై అఘాయిత్యం చేసి డబ్బు,సొమ్ములన్నీ దోచుకెళ్ళారు.
వారు ఆమెపై అఘాయిత్యం చేసి డబ్బు,సొమ్ములన్నీ దోచుకెళ్ళారు.
మరునాడు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా,
వారు దర్యాప్తు చేసి, ఆమెకిచ్చిన విజిటింగ్ కార్డుపై ఒక విధమైన మత్తు మందును చల్లడం వల్ల ,
ఆమె దాన్ని చేతిలోకి తీసుకున్న కొద్దిసేపటికి నెమ్మది నెమ్మదిగా మత్తులోకి జారుకుందని తేల్చారు.
ఆమె దాన్ని చేతిలోకి తీసుకున్న కొద్దిసేపటికి నెమ్మది నెమ్మదిగా మత్తులోకి జారుకుందని తేల్చారు.
కాబట్టి, పెట్రోల్ బంకుల వద్ద ఎవరైనా అపరిచితులు విజిటింగ్ కార్డులను ఇస్తే ,
వాటిని చేతులతో తీసుకోకుండా ఉండటం ఎంతో మంచిది.
వాటిని చేతులతో తీసుకోకుండా ఉండటం ఎంతో మంచిది.
మీ మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు ఈ విషయాన్ని తెలియజేసి జాగ్రత్త పరచండి.
Share this:
ఏటీఎం పిన్‌కోడ్ ఒకే రోజు మూడుసార్లు తప్పుగా ఎంటర్ చేస్తే..
ఒకే రోజు ఏటీఎం కార్డు పిన్‌కోడ్‌ను మూడుసార్లు తప్పుగా నమోదు చేస్తే దాని నుంచి తదుపరి లావాదేవీలు నిలిచిపోతాయి. వినియోగదారుల ప్రయోజనం కోసమే బ్యాంకులు దీన్ని అమలు చేస్తున్నాయి. కార్డు ఎవరికైనా దొరకడం లేదా ఎవరైనా చోరీ చేసి సొమ్మును కాజేసే ప్రయత్నాలు నివారించడం కోసమే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. అసలు ఖాతాదారుడు సంబంధిత బ్యాంకు టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయడం ద్వారా మరుసటి రోజుకు కార్డును సాధారణంగా వినియోగించుకునే అవకాశం కల్పించారు. టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసేటప్పుడు ఖాతాదారులు తప్పనిసరిగా పాస్‌పుస్తకం, ఏటీఎం కార్డు దగ్గర ఉంచుకోవాలి. సేవలను పునరుద్ధరించేందకు సిబ్బంది అడిగిన వివరాలకు సంతృప్తికరమైన సమాచారాన్ని ఖాతాదారుడు చెప్పాల్సి ఉంటుంది.
బ్యాంకుల టోల్ ఫ్రీ నెంబర్లు
ఎస్‌బీఐ తమ ఖాతాదారుల కోసం కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారులు తమ ఖాతాలో నగదు నిల్వను తెలుసుకోవడానికి, మినీ స్టేట్‌మెంట్లు తీసుకోవడానికి వీలుగా క్విక్ పేరిట సేవలందిస్తుంది. ఇందుకోసం ఖాతాదారులు ముందుగా తమ ఫోన్‌లో ఆర్‌ఈజీ అని టైప్‌చేసి స్పేస్ ఇచ్చి ఖాతా సంఖ్యను ఎంటర్ చేసిన తరువాత 09223488888కు మెసేజ్ పంపి రిజిస్ర్టేషన్ చేసుకోవాలి. తర్వాత నగదు బ్యాలెన్స్ కోసం 09223866666 నెంబరుకు మిస్డ్‌కాల్ ఇస్తే వివరాలు మెసేజ్‌ల రూపంలో వస్తాయి.
ఏటీఎం కార్డును బ్లాక్ చేయడానికి సీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏటీఎం కార్డు చివర ఉన్న నాలుగు అంకెలను టైప్ చేసి 5676కు ఎస్‌ఎంఎస్ చేస్తే సరిపోతుంది. ఇదే తరహాలో టోల్ ఫ్రీ నెంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎస్‌బీఐకు 18004253800 లేదా 1800112211కు చేయాలి. ఎస్‌బీహెచ్‌కు 18004254055 లేదా 18004251825కు చేయా లి. ఆంధ్రాబ్యాంక్‌కు 18004251615 లేదా 1800180235, కెనరా బ్యాంకుకు 18004250018 లేదా 18004256000, ఐడీబీఐ బ్యాంకుకు 1800226999 లేదా 1800 2001947కు, సిండికేట్ బ్యాంకుకు 18004256655కు, ఇండియన్ బ్యాంక్‌కు 18004250000 లేదా 1800425422కు, ఐఎన్‌జీ వైశ్యాబ్యాంక్‌కు 18004259900కు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 18002001911 లేదా 1800221622కు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు 1800221006 లేదా 1800224060కు, ఐసీఐసీఐ బ్యాంకుకు 18001088181 లేదా 1800228181కు ఫోన్ చేస్తే సరిపోతుంది.
Subscribe to:
Posts (Atom)