సీనియర్ సిటిజన్స్ మరియు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయం,కొండపల్లి వారి 4 వ వార్షికోత్సవ సభ
ది. 27.08.2016, శనివారము, ఉదయం 11 గం// కు సీనియర్ సిటిజన్స్ మరియు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయం,కొండపల్లి ఆవరణలో , 4 వ వార్షికోత్సవ సభ జరిగింది.
సమాజములో వృద్దులు ఎదుర్కుంటున్న సమస్యల గురుచి వక్తలు ప్రసంగించారు. సమస్యలు సంతానము తో రావటం దురదృష్టకరం.
ప్రభుత్వం తో వారి పోరాట ఫలితముగా వచ్చిన- RTC Buses charges లో రాయితీ, జనరిక్ మందుల దుకాణాల స్థాపన, మొదలగువని,వారి కృషి ఫలితమే, అని తెలిపారు.
రాఘవెంద్రచారి గారు మాట్లాడుతూ - అసోసియేషన్ ప్రారంభం 2008 లోనే జరిగినా, 4సంవత్సరాలు కార్యాలయం లేక ఇబ్బంది పడుతుంటే, నాటి CE/O&M, KISHORE BABU గారి దృష్టికి తెస్తే ,వారు కార్యలయం,ఏర్పాటు కు సహకరించ్చారని,అప్పటి నుండి, సమాజ సేవ కార్యక్రమాలు చేస్తునామని తెలిపారు. వాటిలో , వృద్దులకు చలి కాలములో దుప్పట్ల పంపిణి ,వైద్య శిబిరాల ఏర్పాటు ,చేతి కర్రలు ఉచితముగా అందజేసమని, అలాగే ,జనరిక్ మందుల షాప్ ,కొండపల్లి ప్రారంభం చేయటానికి ,కొండపల్లి గ్రామా పాలక వర్గం సహకరించారని, తెలిపారు.
కార్యక్రమ ప్రారంభంలో కొండపల్లి అప్పారావు గారు గానం చేసిన గేయాలు అందరిని ఆకట్టుకున్నాయి.
సమావేశంలో 90 సంవత్సరాలు నిండిన ,కంచి చంద్ర రావు గారిని కేకు కట్ చేసి ,ఆనందిపచేసారు.
రిటైర్ అయినాక ,ఊరికే కోర్చోకుండా ,సమాజానికి తమ వంతు సేవ చేస్తున్న ,మన sr.citizens ఎంతైనా అభినందనీయులు.

No comments:
Post a Comment